Andhra Pradesh News

పుంగనూరు నుండి తిరుమలకు టీడీపీ నేతల పాదయాత్ర

<p>à°—à°¤ ప్రభుత్వం ప్రతిపక్షంలో వున్న టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన నాయకులను&comma; కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో పార్టీ పేరు చెప్పుకోలేక&comma; పార్టీ కార్యక్రమాలలో దైర్యంగా పాల్గొనలేక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ&period; పుంగనూరు నుండి తిరుమలకు టీడీపీ నేతల పాదయాత్ర&period; టీడీపీ కూటమి…

Read more

శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవికి ఆషాఢమాసం సారె సమర్పణ

<p>శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆషాడమాసం సందర్బంగా ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈసంవత్సరము కూడా శ్రీకృష్ణ దత్తసాయి సేవాసమితి అధ్యక్షురాలు సాహితి రెడ్డి ఆధ్వర్యంలో సమితి సభ్యులు శివసేవకులు సుమారు 200 మందితో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు&comma;పసుపు&comma;కుంకుమ అలానే…

Read more

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు

<p>అనంతపురం జిల్లా లోని గుత్తి&comma; గుంతకల్లు&comma;పెద్దవడుగూరు మండలాలలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారి భాస్కరయ్య నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు&period; అధికారులు దాడులు చేస్తారన్న సమాచారం తెలియడంతో చాలావరకు ఎరువుల దుకాణాల యాజమాన్యులు షాపులకు తాళాలు వేసి వెళ్లిపోయారు&period; కొంతమంది దుకాణదారులకు…

Read more

సమగ్ర విచారణ జరపాలని మంత్రి లోకేష్ ఆదేశం

<p>à°•à°¡à°ª జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు&period; గంజాయిని ప్రోత్సహించే వారిపైనా à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని స్పష్టం…

Read more

అక్రమ ఇసుక తరలింపుపై సీరియస్ అయినా ఎమ్మెల్యే ఎంజీఆర్…

<p>పాతపట్నం నియోజకవర్గంలో ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఊరుకునేది లేదని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు&period; ఒడిస్సా తప్పుడు బిల్లులతో ఆంధ్రాలో ఇసుకును తరలిస్తున్నారని&period;వరుస ఫిర్యాదులు రావడంతో అక్రమ రావణాపై దృష్టి సారించిన ఎమ్మెల్యే ఈరోజు హిరమండలం మండలం…

Read more

ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ సమావేశం

<p> కూటమి ప్రభుత్వం à°ˆ నెల 16à°¨ ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది&period; వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో à°ˆ క్యాబినెట్ భేటీ జరగనుంది&period; à°ˆ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో&comma; à°ˆ నెల 16à°¨…

Read more

తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

<p>తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు&period; జూలై 16à°µ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది&period;<br &sol;>సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు&period; ఉగాది&comma; ఆణివారి…

Read more

పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక ప్రారంభం

<p>పల్నాడు జిల్లా వినుకొండలో ఉచిత ఇసుకను ప్రారంభించారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు&period; వినుకొండ పట్టణం నందు మార్కాపురం రోడ్ లో ఉచిత ఇసుకను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు&period; పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక పంపిణి చేస్తామని…

Read more

తిరుపతిలో డయేరియా కేసుల కలకలం

<p>తిరుపతిలో డయేరియా కేసుల కలకలం రేపుతోంది &period; తిరుపతి లోని పద్మావతి పురంలోని పాస్ మనోవికాస్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో 11 మందకి డయేరియా సోకినట్లు గుర్తించారు&period; వేంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు తిరుపతి రుయా ఆస్పత్రికి డయేరియా వచ్చిన వారిని…

Read more

అవనిగడ్డ లోఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాబ్ మేళా నిర్వహించారు.

<p>నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విస్తృత అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు&period; అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సహకారంతో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్&comma; అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్…

Read more