Andhra Pradesh News

కూట‌మి గెలుపుకు క‌ష్ట‌ప‌డిన వారికే ప‌దవులు

<p>ఎన్నిక‌ల్లో à°…à°–à°‚à°¡ మెజార్టీ à°¦‌క్క‌డంలో ఎన్డీఏ కూట‌మి నేత‌లు చేసిన కృషికి క్ల‌స్ట‌ర్ à°² వారీగా à°œ‌నసేన‌&comma; తెలుగుదేశం&comma; బిజేపి నేత‌à°²‌కు కృత‌జ్జ‌à°¤‌లు తెలిపేందుకు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు&period; ఇందులో భాగంగా సోమ‌వారం సాయంత్రం 13&comma;14&comma;15 డివిజన్లకు సంబంధించిన…

Read more

మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కాల్వ

<p>ప్రతి ఒక్కరు మొక్కలు పెంపకాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు&period; రాయదుర్గం నియోజకవర్గం లోని 75 వీరాపురం గ్రామంలో రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు &period; 2014 నుండి2019 మధ్యకాలంలో…

Read more

సామాన్య ప్రజలకు కోసమే ఉచిత ఇసుక ప్రారంభం..

<p>ఉచిత ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రారంభించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు&period; రాయదుర్గం మండలంలోని జంజరంపల్లి గ్రామ సమీపంలో వేదవతి నది వద్ద ఉచిత ఇసుక రీచ్ ను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అధికారుల తో కలిసి లాంచనీయంగా ప్రారంభించారు&period; జుంజురాంపల్లి…

Read more

నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

<p>వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది&period; సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది&period; జగన్ కంపెనీల్లో రూ&period;…

Read more

జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం

<p> తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ à°ˆ వారం గండేపల్లి మండలం నీలాద్రిలో పేట గ్రామానికి చెందిన కురుకూరి వీర వెంకట సత్యనారాయణ &lpar;జడ్జి&rpar; వారి కుమారుడు గణేష్ బాబు కలిసి అన్నా క్యాంటీన్ à°•à°¿ ఆర్థిక సహాయం…

Read more

నివురుగప్పిన నిప్పులా కప్పట్రాళ్ల..

<p>కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్ల&period; హైకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రస్తుతంనివురుగప్పిన నిప్పులా కప్పట్రాళ్ల&period;&period;మారిపోయింది&period; గ్రామానికి చెందిన నాయకుడు వెంకటప్పనాయుడు హత్య కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది&period; నిందితులుగా ఉన్న మద్దిలేటి నాయుడు&comma; దివాకర్ నాయుడు సహా 17…

Read more

పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్ రాజశేఖరరెడ్డి 75 వ జయంతి వేడుకలు

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 75 à°µ జయంతి వేడుకలు నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు…

Read more

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో MLA ఆకస్మిక తనిఖీలు

<p>ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లోని శానిటైజేషన్ పనులను ఆకస్మిక తనిఖీ చేపట్టి పరిశీలించారు&period; ఎమ్మెల్యే బడేటి à°šà°‚à°Ÿà°¿&period;&period; à°—à°¤ పది రోజుల క్రితం నగరంలో జరుగుతున్న శానిటైజేషన్ పనులు పై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు&period;&period;ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో MLA…

Read more

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ

<p>నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది&period; పైగా ఈరోజు సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది&period; క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో…

Read more

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

<p>తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది&period; ఇలా 5రోజులు కురుస్తాయని చెప్పింది&period; అయితే ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది&period; అర్థరాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది&period;…

Read more