Andhra Pradesh News

రెండురోజుల పాటు పిన్నెల్లిని విచారించనున్న పోలీసులు

<p>మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు &comma;రేపు పోలీసులు విచారించనున్నారు&period; పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేశారు&period; మరుసటి…

Read more

నేటి నుంచి ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం

<p>రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం ప్రారంభం కానున్న నేపథ్యంలో &comma; సీనరేజ్&comma; ఇసుక తవ్వకాలు&comma; రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు&period; ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను…

Read more

పల్నాడు జిల్లాలో ప్రబలిన డయేరియా

<p> పల్నాడు జిల్లాలో ప్రబలిన డయేరియా &period;గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో లెనిన్ నగర్&comma; మారుతి నగర్ లో డయేరియా కేసులు నమోదు&period; లెనిన్ నగర్ &comma;మారుతి నగర్ లో వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్న 20 మంది కాలనీవాసులు &period;పిడుగురాళ్లలోని…

Read more

తామే పోలవరంను పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు

<p>ప్రాజెక్టు నిర్మాణంలో కుక్కునూరు&comma; వేలేరుపాడు మండలాలలోనే గాక పోలవరం మండలంలో నిర్వాసితులకు పరిహారాలు అందించడం&comma; ఎన్నికల హామీగా ఇచ్చిన అదనపు పరిహారాలు ఇవ్వడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది&period; ప్రాజెక్టు ఎగువ నీటి నిల్వలు క్రమబద్ధీకరణ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం వల్ల&comma; ప్రాజెక్టు…

Read more

తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం

<p>ఇవాళ హైదరాబాద్ వేదికగా తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం కానున్నారు&period; మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌ సాయంత్రం 4 గంటలకు à°ˆ సమావేశం ప్రారంభమవుతుంది&period; à°ˆ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు&period;à°ˆ…

Read more

ఆర్య వైశ్యులతో సమావేశం నిర్వహించిన పులివర్తి నాని

<p>చంద్రగిరి నియోజకవర్గం మరియు తిరుపతి జిల్లాకు సంబంధించిన ఆర్య వైశ్య సంఘాలతో శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గ యం ఎల్ ఏ నాని గారు తిరుపతి లోని ప్రైవేటు హోటల్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు&period; ఆర్య వైశ్యులతో సమావేశం నిర్వహించిన…

Read more

శ్రీశైలం దేవస్థానంలో బయటపడిన పురాతన శివలింగం

<p>శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాఫి ధియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది యాఫి ధియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్డు&comma;సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసిబితో శివలింగం బయటపడిన పరిసరాలను చదును చేస్తుండగా పురాతన à°“ శివలింగం బయటపడింది&period; శివలింగంతో పాటు…

Read more

పేదలకు కలగానే మిగిలిపోతున్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలు

<p>పేద ప్రజలు సంతోషంగా ఉండడానికి… అద్దె ఇళ్లలో అవస్థలు తీరడానికి టిడిపి ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు&period; à°•à°¡à°ª&comma; జమ్మలమడుగు&comma; ఎర్రగుంట్ల ప్రాంతాల్లో రెండు విడతల్లో సుమారు 5 వేల ఇళ్లను అత్యాధునిక వసతులతో అపార్ట్మెంట్ స్థాయి నిర్మాణాలు…

Read more

అడ్డగోలుగా కొనుగోలు చేసిన క్లబ్ హౌస్

<p>à°•à°¡à°ª జిల్లా పులివెందులలో పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం&period; సుమారు 12&period;87 కోట్ల నిధులు వెచ్చించి విజయ హోమ్స్ ఆవరణంలోని క్లబ్ హౌస్ ను పర్యాటకశాఖ కొనుగోలు చేసింది&period; à°•à°¡à°ª పార్లమెంటు సభ్యుడు వైఎస్…

Read more

శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి భారీ హుండీ ఆదాయం

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు&period; శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు&comma;పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు&period; చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా à°ˆ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి…

Read more