Andhra Pradesh News

ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీలు చేశారు..

<p>ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్య సేవలు అందుతున్నాయా లెవా అని ప్రజలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు…ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు… ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ తగ్గడంపై à°…à°°à°¾ తీశారు&period;&period; వైద్యుల సమస్యలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుని రెండు…

Read more

అల్లూరి జిల్లాలో భారీ గంజాయి పట్టివేత

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పి తుహన్ సిన్హా ఆదేశాల మేరకు చింతపల్లి అదనపు ఎస్పి ప్రతాప్ à°¶à°¿à°µ కిషోర్ పర్యవేక్షణలో&period; జీకే వీధి సిఐ అప్పలనాయుడు ఎస్సై అప్పలసూరి ఆధ్వర్యంలో జీకే వీధి పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లూరి జిల్లాలో భారీ…

Read more

సుమారు 7.5 లక్షలు విలువచేసే మద్యం ధ్వంసం

<p>అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాయచోటి పోలీస్ డివిజన్ పరిధిలో ఎలక్షన్&comma;అంతకంటే ముందు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం బాటిల్లతొంపాటు నాటు సారా ను సెబ్ సూపరిండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలోసుమారు 7&period;5 లక్షలు విలువచేసే మద్యం ధ్వంసం చేశారు&period; à°ˆ సందర్భంగా వారు…

Read more

పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

<p>నరసరావుపేట మండలం చిన్న తురకపాలెం లో క్షుద్ర పూజల కలకలం &period; గ్రామములో ప్రతి ఇంటి తలుపులకు&comma;గోడలకు&comma;ఇంటివద్ద ఉన్న చెట్లకు మేకులు&comma;మంత్రించిన నిమ్మకాయలు కడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు &period; రోడ్ల మీద డబ్బులు&comma;అన్నం వేస్తున్న ఆగంతకులు &period; ఊర్లో చేతబడి…

Read more

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధం

<p>ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు à°°à°‚à°—à°‚ సిద్ధం &period; ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గనులశాఖ రూపొందించింది&period; à°ˆ నెల 8 నుంచి నూతన మార్గదర్శకాలను అమలు చేయనుంది&period; ఇకపై ఇసుక తవ్వకాలు&comma; రవాణా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని…

Read more

నెల్లూరుకు వెళ్ళనున్న మాజీ సీఎం జగన్

<p>సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం&comma; తొలిసారిగా మాజీ సీఎం హోదాలో నెల్లూరుకు రానున్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి…&period;ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 11గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద ల్యాండ్ కానున్న…

Read more

ఏపీలో టెట్, మెగా డీఎస్సీపై సర్కార్ కీలక నిర్ణయం

<p>టెట్&comma; మెగా డీఎస్సీ పరీక్షలకు సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది&period; అభ్యర్థుల విజ్ఞప్తితో పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయపడింది&period; ఏపీలో టెట్&comma; మెగా డీఎస్సీపై సర్కార్ కీలక నిర్ణయం à°ˆ మేరకు టెట్ పరీక్షకు 90…

Read more

కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

<p>శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత &period; విద్యార్థినులు తమ సమస్యలపై మంత్రికి నేరుగా లేఖ రాయడంతో మంత్రి స్వయంగా వచ్చి విద్యార్థులతో ముచ్చడించి సమస్యలను à°…à°¡à°¿à°—à°¿…

Read more

విచారణ జరిపి చర్యలు చేపట్టాలని DM&HO గారికి ఆదేశం

<p>పాతపట్నం మండలం&comma;బైదలాపురం PHC లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తరచూ ఫిర్యాధులు రావడంతో ఈరోజు ఆకస్మిక తనఖీ నిర్వహించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు గారు వైద్యులు&comma;సిబ్బంది&period; అందుబాటులో లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు&period; అలాగే విచారణ జరిపి…

Read more

అధికారులతో కలిసి నీటిని విడుదల చేసిన మంత్రి

<p>ఏలూరు జిల్లా గోదావరి నదిపై నిర్మించిన నాలుగు ఎత్తిపోతల పథకాల నుంచి అధికారులతో కలిసి నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు &period; <br &sol;>పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటిని విడుదల…

Read more