Andhra Pradesh News

ఘనంగా జాతీయ క్రైస్తవ దినోత్సవం

<p>కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ క్రైస్తవ దినోత్సవం నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ&comma; ప్రత్తిపాడు శాసనసభ్యురాలు…

Read more

సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు

<p>నేడు సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు &period; ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు&period; వివిధ శాఖల మంత్రులు&comma; ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు&period; రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు&comma; నిధుల…

Read more

మందు బాబులతో SI చిందులు

<p>గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన à°“ పోలీసు అధికారి విధినిర్వహణ పక్కన పెట్టి మందు బాబులతో SI చిందులు చిందేశాడు&period;&period; గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు&period; దీంతో…

Read more

విశాఖ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత

<p>ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్టణంలోని సెంట్రల్ జైలును సందర్శించారు&period; అనంతరం అధికారులతో చర్చించిన మంత్రి&period;&period; మీడియాతో మాట్లాడారు&period; à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ&period;&period; 800 మంది ఖైదీల సామర్థ్యం ఉన్న విశాఖ సెంట్రల్ జైల్లో ఏకంగా 2000 మందిని ఉంచారన్నారు&period;…

Read more

బెంగళూరులో నయా లుక్తో కనిపించిన జగన్

<p>వైసీపీ అధినేత&comma; మాజీ ముఖ్యమంత్రి కొత్త లుక్‌లో కనిపించారు&period;&period; ప్రస్తుతం బెంగళూరులో నయా లుక్తో కనిపించిన జగన్ తెల్లని కుర్తా&comma; బ్లాక్ ప్యాంట్‌లో మెరిసిపోయారు&period; వారం రోజులుగా బెంగళూరులోనే అయన ఉంటున్నారు&period;&period; జగన్ అభిమానులను కలుస్తూ ఫొటోలు దిగుతున్నారు&period;&period; వీటిని చూస్తున్న…

Read more

కోడికూతవేలే పెన్షన్ దార్లకు పింఛన్ పంపిణీ

<p> పి గన్నవరం నియోజవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా పెన్షన్ దారులకు పెన్షన్ అందించారు&period; <&sol;p>&NewLine;<p>ఎన్టీఆర్ భరోసా క్రింద à°—à°¤ మూడు నెలల నుంచి నెలకి ₹1000 à°—à°¾ 3000 కూటమి ఇచ్చిన హామీ ప్రకారం…

Read more

కలెక్టరేట్ జిల్లా అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షా

<p>కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్&period;&period; సమావేశంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్&comma; జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి…

Read more

జీతం వద్దు.. ప్రజా సేవ ముద్దు అంటున్న పవన్

<p>ఆంధ్రప్రదేశ్ అష్టకష్టాల్లో పడింది&period; వైఎస్ జగన్ హయాంలో కునారిల్లిపోయిన ఏపీని బాగు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమైంది&period;<br &sol;>ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు&comma; పవన్ ఆవేదన వ్యక్తం చేశారు&period; తనకు జీతం&comma; ఫర్నీచర్ వద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు&period; ఏపీ ఆర్థిక…

Read more

సమస్యల పరిష్కార వేదికగా లోకేష్ “ప్రజాదర్బార్”

<p>à°—à°¤ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు&period; అలాంటి వారి కోసం విద్య&comma; ఐటీ&comma; ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న &OpenCurlyDoubleQuote;ప్రజాదర్బార్” కు మంగళగిరితో…

Read more

బొగత జలపాతం సరికొత్త అందాలతో..

<p>తెలంగాణ &OpenCurlyQuote;నయాగార’à°—à°¾ గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది&period; ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది&period; à°† అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు&period; ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో à°ˆ…

Read more