Andhra Pradesh News

పులివెందుల వైద్య కళాశాల నిర్మాణాలు..

<p>మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి&period; సుమారు 500 కోట్లతో ప్రభుత్వ సరోజన ఆసుపత్రి తో పాటు వైద్య కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు&period; 2024 డిసెంబర్…

Read more

ఏపీలో జులై 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ

<p>సామాజిక భద్రతా పింఛన్లను ఏపీలో జులై 1à°¨ ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేయడానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు&period; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65లక్షల 18వేల 496 మంది పింఛనుదారులకు 4వేల399&period;89…

Read more

తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్

<p>తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు&period; తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు&period; అతిసారం కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు&period; జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు…

Read more

ఏపీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లకు పోస్టింగ్

<p>ఏపీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లకు పోస్టింగ్ &period;జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి&comma; పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యలకు టీడీపీ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చింది&period;…

Read more

ఎన్నికల వరకే రాజకీయం.ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

<p>ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం అందరూ కలిసి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు&period;మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరై పేదవాడి ఆకలి తీర్చే…

Read more

విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్

<p>తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక&comma; సాంస్కృతిక&comma; సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి బ్యాగులు&comma; పుస్తకాలు సంబంధిత స్కూల్ కిట్స్ ను విద్యార్థులకు…

Read more

కలిసికట్టుగా పని చేస్తాం… ప్రజలకు మంచి చేస్తాం

<p>నగర ప్రజలంతా తన కుటుంబ సభ్యులనీ… కూటమి నాయకులు&comma; కార్యకర్తలు&comma; అభిమానుల ఆదరణ&comma; ఆశీసులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు&period; జెఎన్‌ రోడ్డులోని చెరుకూరి…

Read more

ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు

<p>ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించింది&period; జులై 1 నుంచి డిసెంబ‌ర్ 31 à°µ‌à°°‌కు ఆయ‌à°¨ à°¸‌ర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్వ‌ర్వులు జారీ చేసింది&period; కాగా&comma; నీరభ్‌ కుమార్‌ ప్రసాద్ à°ˆ…

Read more

జోరువానలోనూ అన్నా క్యాంటీన్..

<p>నగరంలో ఏడురోడ్ల కూడలి&comma; పాత బస్టాండ్ ప్రాంతాల్లో à°—à°¤ 434 రోజులుగా గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న విషయం తెలిసిందే&period; ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు అన్నా క్యాంటీన్…

Read more

ఏపీ ప్రెస్ అకాడమీని రామోజీ ప్రెస్ అకాడమీగా మార్చే ఆలోచనలోప్రభుత్వం?

<p>మీడియా మొఘల్&comma; ఈనాడు సంస్థల అధినేత&comma; రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఘన నివాళులు అర్పించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమైంది&period; à°ˆ నెల 27à°¨ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సంస్మరణ సభను ఏర్పాటు చేసింది&period; రామోజీరావు పుట్టిపెరిగిన కృష్ణాజిల్లాలోనే…

Read more