Andhra Pradesh News

నేడు రేపు కుప్పం లో చంద్రబాబు పర్యటన

<p>చిత్తూరు జిల్లా లోనేడు రేపు కుప్పం లో చంద్రబాబు పర్యటన &period; ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు&period; కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుండి కుప్పం పట్టణం వరకు భారీ స్వాగత ఫ్లెక్సీలను టీడీపీ నేతలు ఏర్పాటు…

Read more

జూన్ 26 నుంచి పవన్ వారాహి దీక్ష

<p>ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎల్లుండి నుంచి వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టనున్నారు&period; జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ à°ˆ దీక్షను పాటించనున్నారు&period; వారాహి మాత దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ కేవలం పాలు&comma;…

Read more

మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

<p>రాష్ట్రంలో తెలుగుదేశం&comma; జనసేన&comma; బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి ఎన్నికల్లో à°…à°–à°‚à°¡ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనుల్లో దిగామని&comma; కలిసికట్టుగానే పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ప్రకటించారు&period; మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు&comma; ప్రతినిధులతో కల్సి సోమవారం…

Read more

ప్రజాప్రయోజనం కోసమే ప్రతిపక్ష సభకు వెళ్లాలి.

<p>చట్టసభల్లో అధికార&comma; ప్రతిపక్షాలు స్పీకర్ కు రెండు కళ్లు లాంటివి&period; సభలో కుడి వైపున అధికార పక్షం&comma; à°Žà°¡à°® వైపున ప్రతిపక్ష సభ్యులు కూర్చుంటారు&period; చట్టసభల్లో ప్రజావాణి మూగపోకుండా ఉండాలి అంటే స్పీకర్ చూపు à°Žà°¡à°® వైపే ఎక్కువగా ఉండాలి&period; à°ˆ…

Read more

అన్నా క్యాంటీన్ ల ద్వారా పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

<p>కాకినాడ జిల్లా జగ్గంపేట&period; స్థానిక కాకినాడ రోడ్ లో à°—à°² ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టిడిపి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ à°ˆ వారం గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సామర్లకోట…

Read more

మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలుసచివాలయంలో ప్రత్యేక పూజలు..

<p>ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; సచివాలయంలో మంత్రి నారా లోకేష్ కు వేదమంత్రోచ్ఛారణలతో పండితులు స్వాగతం పలికారు&period; అనంతరం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి&comma; ఐటీ&comma; విద్యా&comma; మంత్రిగా…

Read more

భద్రాచలం ఏజెన్సీకి వరద కష్టాలు ప్రారంభమయ్యాయి.

<p>వర్షాకాలం ప్రారంభంలోనే కురుస్తున్న à°ˆ కొద్దిపాటి వర్షాలకి భద్రాచలం ఏజెన్సీకి వరద కష్టాలు ప్రారంభమయ్యాయి&period; à°—à°¤ రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలో నుంచి భారీగా వరద నీరు దిగువకు చేరుకుంటుంది&period; ఏజెన్సీకి సరిహద్దున ఉన్నటువంటి ఛత్తీస్గడ్…

Read more

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ

<p>రాష్ట్ర మానవవనరులు&comma; ఐటి&comma; ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి à°—à°¾ సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ &period; వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్&period;&period; 4à°µ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ &&num;8211&semi; 208 చాంబర్ లో…

Read more

“కల్కి” టిక్కెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్

<p>రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన &&num;8220&semi;కల్కి&&num;8221&semi; చిత్రం&&num;8230&semi;తెలంగాణ ప్రభుత్వం &&num;8220&semi;కల్కి&&num;8221&semi; టిక్కెట్ ధరలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది &period; సింగిల్ స్క్రీన్‌లో 75 రూపాయలు&comma; మల్టీఫ్లెక్స్‌లో 100 రూపాయల చొప్పున ధరలు పెరగనున్నాయి&period; రిలీజయ్యే జూన్‌ 27à°¨ ఉదయం…

Read more

తమ పార్టీ ఓటమికి కారణాలు పై విశ్లేషించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

<p>à°ˆ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన వారిలో కాసు మహేశ్ రెడ్డి కూడా ఉన్నారు&period; సిట్టింగ్ ఎమ్మెల్యేగా గురజాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కాసు మహేశ్ రెడ్డి… ఓటమిపాలయ్యారు&period; తాజాగా ఆయన ఎన్నికల్లో వైసీపీ…

Read more