Andhra Pradesh News

చిలుకూరు మండలం భూమి తగాదాలలో సొంత అన్నను గడ్డ పారతో దాడి…

<p>పదిర ధనమూర్తి తన సొంత పొలంలో సాగు చేసుకుంటుండగా తన తమ్ముడు పదిర వీరబాబు గడ్డపారతో దాడి చేసి హత్యకు ప్రయత్నించగా పదిర ధనమూర్తి తలపై గడ్డపారతో బలంగా తగలడంతో తలపై 18 కుట్లు పడగా&period; బంధాలు బంధుత్వాలు మరచి తన…

Read more

జగన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటున్నారా ?

<p>తాడేపల్లి ప్యాలెస్&comma; బెంగళూరు యలహంకా ప్యాలెస్&comma; హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్&comma; రుషికొండ ప్యాలెస్&comma; ఇడుపులపాయ ప్యాలెస్&comma; ఇలా తొమ్మిది నగరాల్లో తన సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ రెడ్డి&comma; ఇప్పుడు ఏకంగా తన పార్టీ ఆఫీసులు కోసం కూడా…

Read more

రేపటి నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి.

<p><strong>à°ˆ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు&period; ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించి కృష్ణదేవరాయలను ఎంపిక చేశారు&period; ఇక&comma; డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బైరెడ్డి శబరి&comma; దగ్గుమళ్ల ప్రసాద్ రావు&comma;…

Read more

నిర్మాణాలకు అనుమతుల్లేవా? ఆక్రమించి కట్టారా?

<p>à°’à°• వైపు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది&period; అమరావతిలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ…

Read more

కాలినడకన ఇంద్రకీలాద్రికి అమరావతి రైతులు..

<p>నేడు తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరిన రాజధాని రైతులు తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి రానున్న అమరావతి మహిళా రైతులు&comma;రైతులు&comma; రైతు కూలీఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం…

Read more

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాల నాయకులు

<p>నీట్ పరీక్ష పేపర్ లీకేజీ &comma;అవకతవకల పై కేంద్ర ప్రభుత్వ తిరుకు వారు నిరసనలు తెలియజేసారు&comma; NTA నీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అప్పోయింట్మెంట్ కోరగా అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మండిపడ్డా విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర మంత్రి…

Read more

ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన

<p>à°ˆ నెల 25&comma; 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన&period; 25à°¨ మధ్యాహ్నం 12&period;30 నిమిషాలకు పి à°ˆ ఎస్ మెడికల్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు&period; మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు&period; మధ్యాహ్నం…

Read more

తిరుపతి హోటల్స్ పై పర్యవేక్షణ తూతూ మంత్రమే?

<p>తిరుపతి లీలామహల్ వద్దగల PS4 హోటల్ లో నిన్న à°“ భక్తుని ఆహారంలో జర్రి రావడం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడం&comma;వారు అతనిని బిల్లు కట్టి వెళ్లాలి అంటూ హుకుం జారీ చేయటంతో గోడవ కాస్తా బయటకు పొక్కింది&period;అటు…

Read more

బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది..

<p>సర్వే చలానా కట్టేందుకు సచివాలయం వెళ్లిన భార్య భర్తలపై సచివాలయ సిబ్బంది దాడిచేసిన సంఘటన ఏతూరు గ్రామంలో చోటుచేసుకుంది&period;&period;బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది&period;&period;పోలీసులు తమ పిర్యాదు స్వీకరించలేదని భాధితురాలు ఆవేదన&period;చిత్తూరు జిల్లా&comma;పుంగనూరు మండల పరిధిలోని ఏతూరు సచివాలయంలో శుక్రవారం…

Read more

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

<p>ఏపీ అసెంబ్లీ స్పీకర్‌à°—à°¾ అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు&period; ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు&period; అనంతరం ఆయన్ను సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు&period; 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయం…

Read more