Andhra Pradesh News

శేషాచలం అడవుల్లో మారిన సీన్…ఇక AP లో ఎర్రచందనం సేఫ్

<p>శేషాచల కొండలలో ఎర్రచందనాన్ని ఏదేచ్చగా అక్రమంగా తరలించే పుష్ప రాజులలో అలజడి రేగింది&period;జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అటవీశాఖ కేటాయించడంతో రాయలసీమలోని పేరుగాంచిన రెడ్ శాండిల్ అటవీ ప్రాంతం అంతా ప్రశాంతంగా మారనుంది&period; పవన్ కళ్యాణ్ కు అటవీశాఖ కేటాయించడంతో…

Read more

పల్నాడులో హాట్ టాపిక్ గా మారిన ప్లెక్సీ

<p>పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ లో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి à°•à°¿ వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీ &period; గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ సవాల్ విసిరిన కాసు మహేష్ రెడ్డి…

Read more

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కామెంట్స్

<p>సిఎంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు à°šà°•à°šà°•à°¾ నిర్ణయాలు తీసుకుంటున్నారు &period;రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కామెంట్స్ &period; విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను గాడిన పెట్టడంపై ప్రతిక్షణం ఆలోచనలు చేస్తున్నారు&period; à°“ పక్క అధికార వ్యవస్థల…

Read more

రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు నాయుడు

<p>ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం&comma; పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు&period; రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన నేపథ్యంలో ఉండవల్లి…

Read more

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవకు ఘన స్వాగతం పలికిన అనంతపురం టిడిపి శ్రేణులు

<p>ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనంతపురం జిల్లాకు మొదటిసారిగా వచ్చిన పయ్యావుల కేశవకు అనంతపురం గుత్తి పట్టణంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు&period; స్థానిక గాంధీ సర్కిల్లో క్రేన్…

Read more

తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు ..

<p>కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని తెలంగాణ నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ దర్శించుకున్నారు&period; సోమవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల…

Read more

నేనున్నానంటూ మంగళగిరి ప్రజలకు యువనేత భరోసా

<p>గుంటూరు జిల్లా మంగళగిరి ప్రజలకోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న &OpenCurlyDoubleQuote;ప్రజాదర్బార్” కు అనూహ్య స్పందన లభిస్తోంది&period; నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధవర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు&period; ఉదయం 7à°—à°‚à°Ÿà°² ప్రాంతానికే వందలాదిమంది ప్రజలు…

Read more

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం

<p>కొత్త విద్యా సంవత్సరం ‌మొదలు‌ అయ్యింది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల‌ సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులు ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు &period; సాంకేతిక పరిజ్ఞానం ను సద్వినియోగం చేసుకుంటూ సర్కార్ బడులలో…

Read more

నేడు పోలవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

<p>ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నేడు పోలవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన &period; పోలవరం ప్రాజెక్టు వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు &period; 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసిన ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకోనున్న చంద్రబాబు &period;…

Read more

తిరుమల పుణ్యక్షేత్రంలో రద్దీ..!

<p>తిరుమల &lpar;Thirumala&rpar; పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది&period; అన్ని à°—à°‚à°Ÿà°² పాటు క్యూలైన్లలో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే&period; ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; వృద్ధులకు ప్రత్యేక దర్శన…

Read more