Andhra Pradesh News

YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో వైఎస్ జగన్…

<p>YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా దీనికి అనుగుణంగా టీడీపీ కూడా మద్దతు పలికింది&period;ల్యాండ్ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది&period;అమెరికా&comma; యూరప్…

Read more

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన కొల్లు రవీంద్ర

<p>ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ&period;5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొల్లు రవీంద్రశుక్రవారం తెల్లవారుజామున కంటైనర్&comma; మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు…

Read more

ఆర్భాటంగా ప్రారంభించిన వంద పడకల ఆసుపత్రిని ఒక లుక్కెయ్యండి

<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తాడిపత్రి నడిబొడ్డున ఉన్న 100 పడకల ఆసుపత్రిని ఆర్భాటంగా అయితే ప్రారంభించి మిగతా నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేసారు&period;వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ సర్కిల్ నుండి…

Read more

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు దర్శించుకున్నారు

<p>తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు దర్శించుకున్నారు&period; శుక్రవారం వేకువజాము అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని స్వామి వారికి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…&period;…

Read more

కోలాహలంగా టీడీపి, జనసేన,బీజేపీకూటమి సంబరాలు

<p>రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు&comma;ఉప ముఖ్యమంత్రిగా పవన్కళ్యా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఉయ్యూరు సుందరమ్మపేటలోగిరిడి వెంకటేష్ ఆధ్వర్యంలో యువకులు నిర్వహించిన à°ˆ విజయోత్సవ సంబరాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై&period;వి&period;బి&period; రాజేంద్ర ప్రసాద్ గారు…

Read more

పుంగనూరు నియోజకవర్గ అభివృద్ది కి జనసైనికులు ముందుంటాం..

<p>పుంగనూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ప్రతి ఒక్క జనసైనికులను గుర్తించి à°¨ జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివెలు చిన్నరాయల్&period; నేడు తన స్వగృహం లో…

Read more

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం..!

<p>టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు&period; గవర్నర్ అబ్దుల్ నజీర్… చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు&period; నారా చంద్రబాబు నాయుడు అనే… అంటూ బాబు ప్రమాణం కొనసాగింది&period; శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం&comma;…

Read more

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీ ఏర్పాట్లు..!

<p>గన్నవరం మండలం&lpar;Gannavaram&rpar; కేసరపల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు&lpar;Nara Chandrababu Naidu&rpar;పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార వేడుకకు చిరంజీవి హాజరవుతున్నారు&period; ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం చేరుకుంటారు&period; మెగాస్టార్…

Read more

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్

<p>హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు&period; à°—à°¤ టీడీపీ హాయంలో ఆర్టీసీ బస్సులు వేస్తే&comma; హిందూపురం డిపో నుండి పది బస్సులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు తీసుకెళ్లారంటూ మాజీమంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఘాటైన విమర్శ చేశారు&period; అభివృద్ధి…

Read more

అభివృద్ధికి సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలి.. పవన్ కల్యాణ్

<p>రాష్ట్రంలో అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్&lpar;Pawan Klayan&rpar; అన్నారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ&comma; జనసేన&comma; బీజేపీ కూటమి 175 సీట్లకుగాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని&comma; అలాగే లోక్ సభ…

Read more