Andhra Pradesh News

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే .

<p>ఆసిఫాబాద్ మండలంలోని గోడవెల్లి ప్రాథమిక పాఠశాలను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే&comma; అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించారు&period;విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేఈ సందర్భంగా పాఠశాల మౌలిక వసతులను పరిశీలించారు&period; విద్యార్థులకు అందుతున్న…

Read more

పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప..

<p>ఎన్నికల హామీల అమలుపైతొలిఐదు సంతకాలతో చంద్రబాబు పాలనప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు&comma;కూటమి కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఉన్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు&period; ఆయనమీడియాతో మాట్లాడుతూ మెగాడిఎస్సి à°—à°¾ 16&comma;347 టీచర్ పోస్టులు భర్తీ&comma;ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు&comma;పేదలకు పింఛను 4000&comma;అన్నా…

Read more

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి పాలాభిషేకం చేసిన నాయకులు.

<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్న క్యాంటిన్ లు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు à°•à°¿ పాలాభిషేకం చేసిన నాయకులు&period; à°ˆ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మరియు టీడీపి ఇంచార్జి వలవల మల్లికార్జున రావు మరియు కూటమి శ్రేణులు&period;…

Read more

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుమన్.

<p>తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు&period; శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…&period; ఆలయ అధికారులు స్వామి వారి…

Read more

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాఠశాలలో సందడి నెలకొంది.

<p>à°—à°¤ ఐదు సంవత్సరాలలో పాఠశాలలు ప్రారంభం సమయంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫాము షోలు బెల్ట్ బుక్స్ పంపిణీ చేసేవారు&period; అలాగే à°ˆ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం మారడంతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది à°—à°¤ ప్రభుత్వంలో ఏదైతే…

Read more

జగన్ పై టిడిపి నేత బుద్దా వెంకన్న ఫైర్..

<p>రాజ్యాంగం‌ ప్రకారం మండలిని రద్దు చేయలేక పోయాడు ఆనాడు ఎమ్మెల్సీగా నేను కూడా సభలో ఉన్నానుఅసెంబ్లీ లో పెట్టిన తీర్మానాన్ని మేము మండలిలో ఓడించాంఇప్పుడు అదే శాసన మండలి లో‌ వైసిపి à°•à°¿ బలం ఉందని చిలక పలుకులు పులుకుతున్నాడునిన్న వైసిపి…

Read more

యువనేత నారా లోకేష్…

<p>యువనేత నారా లోకేష్… ఇటీవల ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజారిటీతో ఘనవిజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు&period; ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్… నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా…

Read more

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది.

<p>ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి à°ˆ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత&period;ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంసీనియర్ నేతలు ఉన్నప్పటికీ&period;&period; పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు&period;&period; ఈసారి ఏకంగా హోంమంత్రిని…

Read more

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతునెహ్రూ ప్రెస్ మీట్

<p>రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాల ప్రారంభమైంది సీఎం చంద్రబాబు ఇచ్చిన ఐదు హామీలు పై తొలి సంతకాలు పెట్టారఒక దుష్ట ఆలోచనతో à°—à°¤ ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఆపేశాజగ్గంపేటలో ఎలక్షన్ కోడ్ వల్ల ఆపడం జరిగింది…

Read more

బాపట్ల టీడీపీ పార్టీ కార్యాలయంలో MLA వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో…

<p>బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యే à°—à°¾ గెలిపించిన నాయకులకు&comma; ప్రజలకు ధన్యవాదాలు మెగా డిఎస్సీ పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు బాపట్ల నియోజకవర్గ ప్రజల…

Read more