Andhra Pradesh News

పోలవరం పై జగన్ విష ప్రచారం

<p>పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు&period; సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం వైసీపీకి చెంపదెబ్బ అని అన్నారు&period; పోలవరం చరిత్రలో 41&period;15 మీటర్లు అంటూ ఫేజ్-1 కు బీజం…

Read more

రేషన్ మాఫీయా వెనుక బలమైన నెట్ వర్క్

<p>కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ హబ్‌à°—à°¾ మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు&period; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 51 వేల టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకున్నామని అన్నారు&period; కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ కల్యాణ్…

Read more

విశాఖలో విజృంభిస్తున్న డయేరియా

<p>విశాఖ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం సృష్టిస్తోంది&period; à°—à°¤ ఐదు రోజుల్లో 40 మంది వరకు డయేరియా బారినపడ్డారు&period; వాంతులు&comma; విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు&period; డయేరియాతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా ఇద్దరి…

Read more

ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…

<p>వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ à°² మారిన à°¦‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా&period;&period; లేదా&period;&period; అన్న à°…à°‚à°¶à°‚ అందరిని ఆలోచింపచేస్తుంది&period; ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు&period;&period; ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం ఎదురు చూస్తున్నారు…

Read more

నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం

<p>పోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం&comma; వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు నిందితులతో చేతులు…

Read more

మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …

<p>మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది&period; à°—à°¤ ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు&period; తన విషయంలో వైసీపీ…

Read more

శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామం

<p>కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది&period; తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి à°…à°°à°Ÿà°¿ దొప్పలతో దీపాలు వెలిగించి వదిలారు&period;…

Read more

నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛ

<p>రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది&period; ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది&period; విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది&period; జోన్ ప్రధాన కార్యాలయంగా…

Read more

విజయవాడ మేయర్ కు పదవీ ముప్పు

<p>విజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు&period; ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38à°•à°¿ తగ్గిపోయింది&period; వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో మంతనాలు…

Read more

ఈనెల 29 న ఏపీలో మోదీ పర్యటన

<p>కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి à°ˆ నెల 29à°¨ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నానికి రానున్నారు &period; à°ˆ నెల 29à°¨ విశాఖకు రానున్న మోదీ&period; ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు&period; సాయంత్రం 3&period;…

Read more