andhra pradesh

కన్నతండ్రి పై కొడుకు ఇనుప రాడ్డులతో దాడి…

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma;<&sol;p>&NewLine;<p>అద్దె డబ్బులు సరిపడా ఇవ్వలేదని కోపంతో కన్నతండ్రి కోటే విష్ణు మూర్తి పై విచక్షణారహితంగా ఇనుప రాడ్డుతో దాడి చేసిన వైనం బాపులపాడు మండలం&comma; హనుమాన్ నగర్ లో నివాసముంటున్న పెదపాడు మండలం కాజీ గూడెంకు చెందిన కొటే…

Read more

జగన్‌కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు – యనమల రామకృష్ణుడు

<p>ఏపీ సీఎం జగన్‌కు రంగులపైనా&comma; పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు&period; బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి&comma; అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను అవినీతి&comma; దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి ప్రజలకు తీరని…

Read more

11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టో….

<p>టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం &&num;8211&semi; జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ ముగిసింది&period; సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై భేటీలో కమిటీ చర్చించింది&period; మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి…

Read more

చంద్రబాబుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు…

<p>తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్&comma; టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో à°“ ఇంటర్వ్యూలో ఆయన పాల్గోన్నారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ…చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సామర్థ్యం…

Read more

దొంగ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు..

<p>అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణములోని ధోనిముక్కల పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉంచిన దాదాపు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సెబ్ పోలీసులు à°ª‌ట్టుకున్నారు&period; అక్ర‌మంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని సెబ్ అధికారులు చాక‌à°š‌క్యంగా వ్య‌à°µ‌à°¹‌à°°à°¿à°‚à°šà°¿ à°ª‌ట్టుకున్నారు&period; సుమారు 40 క్వింటాళ్ల…

Read more

జగన్‌ ఆడే నాటకాలకు యువత బలి – నారా లోకేశ్‌

<p>ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆడే నాటకాలకు యువత బలి అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు&period; జగన్‌ మాయమాటలు నమ్మి రాష్ట్రంలోని యువత మోసపోయిందన్నారు&period; ఏటా జనవరి 1నే జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు&period;&period; ఇచ్చారా&quest; ఏటా…

Read more

టిడ్కో గృహాల పై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాదయాత్ర ..

<p>టిడ్కో గృహా లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాదయాత్ర నిర్వహించారు&period; ఒకటో వార్డు నుంచి పదో వార్డ్ వరకు సాగుతున్న à°ˆ పాదయాత్రలో లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు&period; à°¸…

Read more

అవును! విద్యుత్ చార్జీలు పెంచాం.. అంగీకరించాన మంత్రి ధర్మాన

<p>ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచిన మాట వాస్తవమేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు అంగీకరించారు&period; రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని&comma; దీంతో ప్రైవేటు కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేయక తప్పడం లేదన్నారు&period; పార్వతీపురంలో నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర సభలో…

Read more

అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు&period; ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో శ్రీ వీరబ్రహ్మం&comma; ఆలయ అర్చకులు&comma; అధికారులు సంప్రదాయబద్ధంగా…

Read more

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

<p>తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అప్పంబట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది&period; స్థానికుల కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి&period; ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు&period; సంఘటన స్థలానికి…

Read more