ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

Larry

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అప్పంబట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది&period; స్థానికుల కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి&period; ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు&period; సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేష్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..