బ్రోకర్ హౌస్ గా మారిన బిజెపి..

Advertisements

&NewLine;<p>బిజెపి పార్టీ ఇప్పుడు తెలంగాణలో బ్రోకర్ హౌస్ గా మారింది&period; తెలంగాణ రాష్ట్రము అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కంటోన్మెంట్ బిజెపి సీనియర్ నాయకులు నాయుడు ప్రకాష్&period; విజయ రామారావు&period; కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు మెంబెర్ రామకృష్ణ బిజెపి పార్టీ లో పెద్ద బ్రోకర్ గా మారాడు&period; కంటోన్మెంట్ లో ఐదు మంది బీజేపీ నాయకులు 40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము&period; కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ పార్టీలో కష్టపడ్డా వారికీ అన్యాయం చేసి&comma; వేరే వాళ్లకు టికెట్ కేటాయించడం అతి దారుణమైన మోసము&period; రామకృష్ణ లెఫ్ట్ సైడ్ జేబులో కిషన్ రెడ్డి&comma; రైట్ సైడ్ జేబులో లక్ష్మణ్ ఉన్నారు అని నేను ఏది చెప్తే అదే నడుస్తుంది అని ఇష్టారాజంగా వివరిస్తున్నారు&period; బిజెపి పార్టీ కంటోన్మెంట్లో ఎలా గెలుస్తుందో మేము చూస్తాం&period; బిజెపి పార్టీకి రెబల్గా బరిలో దిగనున్నాము&period; బిజెపి పార్టీ ఒక పెద్ద బ్రోకర్ హౌస్ ల మారింది&period; నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు అన్యాయం చేస్తుంది&period; కంటోన్మెంట్ లో 60 వేల మంది మా సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు&period; కచ్చితంగా బిజెపి పార్టీ కి రెబల్ నుంచి పోటీ చేసి ఈ ఎలక్షన్ లో గెలిచి &comma; మాసత్తా చూపుతాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..