andhra pradesh

భూ వివాదంలో కర్రలతో దాడి…

<p>చిత్తూరు జిల్లా భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ&period; పుంగనూరు&lpar;మం&rpar; మాదన పల్లె లో కృష్ణా రెడ్డి కుటుంబం పై కర్రెలతో దాడి చేసిన కృష్ణప్ప కుటుంబం&period; దాడిలో గాయపడిన కృష్ణా రెడ్డి&comma;పద్మావతమ్మ&comma;రఘునాథ్&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Read more

అర్హులైన జంటలకు వైఎస్సార్ షాదీ తోఫా…

<p>అమరావతి వైఎస్సార్ కళ్యాణమస్తు&comma; వైఎస్సార్ షాదీ తోఫా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్ జూలై- అక్టోబర్&comma;2023 లో వివాహం చేసుకున్న అర్హులైన 10&comma;511 జంటలకు 81&period;64 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్న సీఎం ఉదయం 11 గంటలకు క్యాంప్…

Read more

విశాఖలో స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ…చిన్నారులకు గాయాలు

<p>విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది&period; ఆటోలో స్కూల్‌కు వెళుతున్న చిన్నారుల్ని లారీ ఢీకొట్టింది&period; ఆటోలో ఉన్న చిన్నారులు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయారు&period; దీంతో బీతావహ వాతావరణం నెలకొంది&period; రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు బేతానీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు&period; ఘటనాస్థలంలో హృదయవిదారక…

Read more

నరసాపురం లో తగలబడిన దుకాణం.. 3 లక్షల వరకు ఆస్తి నష్టం

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో &period; అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కూల్ డ్రింక్ షాప్ దగ్ధమైంది &period; జనసేన పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న చించినాడ శ్రీనివాస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి వెంటనే…

Read more

బాబు కి బెయిల్ రావడంతో టీడీపీకి భారీ ఊరట…

<p>స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది&period; వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది&period; ఇటీవల చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా&comma; à°† బెయిల్…

Read more

శోక’సంద్రం’… సముద్రం లో గల్లంతు ఆయన ఇద్దరు జాలర్ల.

<p>కాకినాడ జిల్లా…<br &sol;>కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు&period; మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు&period; ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు&period; మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు&period; దీంతో…

Read more

ఆరోపణలే తప్ప.. ఆధారాల్లేవ్‌… స్కిల్ స్కామ్ కేసు లో బాబు కి రిలీఫ్.

<p>టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో బిగ్ రిలీఫ్&comma; AP&comma; తెలంగాణలో పాలాభిషేకాలు చేస్తూ శ్రేణుల సంబరాలు స్కిల్ కేసులో బాబుపై ఆరోపణలే తప్ప&period;&period; ఆధారాల్లేవ్‌ అన్న న్యాయస్థానం 149 సాక్షులు&comma; 4వేల పేజీల డాక్యుమెంట్లు అంతా తుస్సని తేల్చిన హైకోర్టు…

Read more

సూళ్లూరుపేట కు సీఎం జగన్…వర్షం తో సభ కు ఆటంకం కలిగే అవకాశం

<p>రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం…&period;<br &sol;>సూళ్లూరుపేట&comma; తడ&comma; మరియు దొరవరిశత్రం మండలాలలో కురుస్తున్న వర్షం&period;<br &sol;>నేడు సూళ్లూరుపేట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సభ ప్రాంగణం మొత్తం బురద బురద మారిన సభ&period; à°ˆ వర్షం కారణం వల్ల…

Read more

కృష్ణాజిల్లా గన్నవరం – అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు…

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు<br &sol;>గన్నవరం లోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో ప్రమాదవశాత్తు ఆటోమొబైల్ షాపులో à°ˆ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది&period; శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని…

Read more

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్నాడు జిల్లా ఏర్పాటు…

<p>ప్రజలకు పాలన మరింత చేరువ చేస్తూ పాలనా వికేంద్రీకరణ&comma; వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్నాడు జిల్లా ఏర్పాటు…<&sol;p>&NewLine;

Read more