నరసాపురం లో తగలబడిన దుకాణం.. 3 లక్షల వరకు ఆస్తి నష్టం

fire accident at narsapuram cool drink shop

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో &period; అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కూల్ డ్రింక్ షాప్ దగ్ధమైంది &period; జనసేన పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న చించినాడ శ్రీనివాస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సకాలంలో మంటల్ని అదుపు చేశారు&period; ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు &period;ఆస్తి నష్టం 3 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.