ap cm chandrababu

నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెడుతా

<p>రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు&period; à°—à°¤ ప్రభుత్వం చేసిన అప్పులు&comma; తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు&period; రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేసినట్లు తెలిపారు&period; 93 శాతం…

Read more

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ..

<p> ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ&period;&period; రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు &comma; ప్రధాని మోదీ తో భేటీ అయ్యారు&period; అమరావతి&comma; పోలవరం నిధులు&comma; రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి&comma; రైల్వేజోన్‌ శంకుస్థాపన&comma; సెయిల్‌లో…

Read more

నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు

<p>నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు&period; అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో నిన్న రియాక్టర్ పేలిన ఘటననలో మృతుల సంఖ్య 17 కు చేరుకుంది&period; ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో ప్రమాదం జరిగింది&period;…

Read more

ఆదివాసీల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం

<p>గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబునాయుడు&period; అయితే గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు&period; అల్లూరి సీతారామరాజు&comma; ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని…

Read more

ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం

<p class&equals;”has-small-font-size”>ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా&period;&period; ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో వెల్లడించారు&period; ఆయన వైద్య ఆరోగ్య శాఖ&comma; ఆసుపత్రుల పనితీరుపై కూడా అధికారులకు పలు సూచనలు…

Read more

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

<p>ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు&period; ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు&period; విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు&period; అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా అమిత్‌ షాతో…

Read more

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

<p>ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది&period;డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది&period; ఎస్సీ&comma; ఎస్టీ&comma; డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని 2లక్షల నుంచి 5లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది&period; కనిష్టంగా 50వేల నుంచి 5లక్షల…

Read more

నేటి నుంచి ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం

<p>రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం ప్రారంభం కానున్న నేపథ్యంలో &comma; సీనరేజ్&comma; ఇసుక తవ్వకాలు&comma; రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు&period; ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను…

Read more

తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం

<p>తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు&period; తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా&comma; రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు&period; తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని…

Read more

తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం

<p>ఇవాళ హైదరాబాద్ వేదికగా తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం కానున్నారు&period; మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌ సాయంత్రం 4 గంటలకు à°ˆ సమావేశం ప్రారంభమవుతుంది&period; à°ˆ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు&period;à°ˆ…

Read more