ap congress

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న షర్మిల..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న వైయస్ షర్మిల చేరిక&period; రాష్ట్ర కాంగ్రెస్ లో దశాబ్దం తర్వాత కనబడుతున్న నూతన ఉత్సాహం&period; కానూరు వద్ద ఏపీ పీసీసీ అధ్యక్షరాలిగా చేపట్టనున్న బాధ్యతలు&comma; ఘన స్వాగతం పలికేందుకు…

Read more

ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై స్పందించిన వైఎస్‌ షర్మిల…

<p>ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడంపై వైఎస్‌ షర్మిల స్పందించారు&period; తనపై నమ్మకం ఉంచిన ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అందించేలా పూర్తి…

Read more

ఏఐసీసీ ప్రకటన విడుదల…

<p>ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు&period; à°ˆ మేరకు మంగళవారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది&period; షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది&period; నిన్న సోమవారం ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24…

Read more

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి..

<p>సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని&period;&period; తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు&period;మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంత్రి…

Read more