ap news

కాంట్రాక్టు ఉద్యోగుల ‘సమ్మె’రశంఖారావం

<p>à°¡à°¾&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరం 3à°µ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు&comma; ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు&comma; కార్మికులు సమ్మె&period; సమ్మెలో భాగంగా చెవులో పువ్వులు పెట్టుకుని నిరశన తెలిపిన ఉద్యోగులు&comma; కార్మికులు&period; సంఘీభావం తెలిపిన టిడిపి ముమ్మిడివరం ఇంచార్జీ దాట్ల బుచ్చిబాబు&comma;మాజీ…

Read more

మాజీ ఎమ్మెల్యే అధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సదస్సు..

<p>మాజీ ఎమ్మెల్యే &comma;ఇంఛార్జి అర్ రమేష్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సదస్సు&comma; విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు&period; à°ˆ సమావేశానికి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ షరీఫ్ హాజరైనారు&period; కాబోయే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగావాసి…

Read more

షాపింగ్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే శంకుస్థాపన..

<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరు మార్కెట్ యార్డ్ లో రూ&period;71 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ à°•à°¿ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేసారు&period; ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ à°ˆ షాపింగ్ కాంప్లెక్స్ వలన వ్యాపారులకు వ్యాపార…

Read more

ఏపీ ఎన్నికల వేళ , రంగం సిద్ధం అవుతుంది…

<p>ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది&period;&period; వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది&period; దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది&period; 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి&period;…

Read more

సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం..

<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు&period; స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25…

Read more

ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ వర్కర్స్..

<p>సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు&period; ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని అంగన్ వాడీ వర్కర్స్ ముట్టడించారు&period; అంగన్ వాడీ టీచర్లను&comma; ఆయాలను సముదాయించడానికి ఎండివో లక్ష్మి కుమారి ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు&period; కార్యాలయం…

Read more

అక్క చెల్లెమ్మలకు అండగా సీఎం జగన్..

<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో రూ&period;6 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది&period; à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ…

Read more

సీవీఆర్ కెమెరామెన్ పై దౌర్జన్యం…

<p>పశ్చిమగోదావరిజిల్లా&comma; తాడేపల్లిగూడెం సీవీఆర్ కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ పై దౌర్జన్యానికి దిగి ఐడీ కార్డు లాక్కోవడం విషయంలో తమదే తప్పని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం&comma; యూనియన్ ఆసుపత్రి à°Žà°‚à°¡à±€ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం కారణంగా అయన ఫోన్ లో స్పీకర్…

Read more

గంటావూరులో భూ కబ్జాల పర్వం..

<p> పలమనేరు మున్సిపాలిటీ గంటావూరులో కబ్జాల పర్వం కొనసాగుతోంది&period; గంటావూరు లో కొంతమంది ప్రభుత్వ స్థలాలను అందినకాడికి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి&period; గంటావూరులో ప్రభుత్వ స్థలంలో à°“ నేత ఏకంగా సచివాలయం నిర్మిస్తున్నామంటూ ప్రజలను నమ్మబలికి రెండంతస్థుల భవనాన్ని నిర్మించాడు&period;…

Read more