గంటావూరులో భూ కబ్జాల పర్వం..

land

Advertisements

&NewLine;<p> పలమనేరు మున్సిపాలిటీ గంటావూరులో కబ్జాల పర్వం కొనసాగుతోంది&period; గంటావూరు లో కొంతమంది ప్రభుత్వ స్థలాలను అందినకాడికి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి&period; గంటావూరులో ప్రభుత్వ స్థలంలో ఓ నేత ఏకంగా సచివాలయం నిర్మిస్తున్నామంటూ ప్రజలను నమ్మబలికి రెండంతస్థుల భవనాన్ని నిర్మించాడు&period; మరోచోట ప్రభుత్వ లే ఔట్ స్కెచ్ లో ఉన్న రోడ్డునే ఏకంగా అమ్మేశారు&period; తాజాగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని హిటాచి వాహనంతో చదును చేస్తున్నారు&period; విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు&period; అక్కడకు వచ్చిన రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానం చెప్పగా మీకు తెలియకుండా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు&period; వెంటనే విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు&period; రెవెన్యూ అధికారులు పనులను నిలిపివేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.