ap news

మెట్ల మార్గంలో నీటి కుక్కల సందడి..

<p>శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి&period; పాతాళగంగకు భక్తులు వెళ్లివచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్ పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ అటుగా వెళ్లే యాత్రకుల కళ్ళకు కనువిందు చేస్తూ కనపడ్డాయి&period; దీనితో నీటి…

Read more

రైల్వే కోడూరు కి విచ్చేసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి..

<p>అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఈరోజు మధ్యాహ్నం&comma; 1&colon;50 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తన వ్యక్తిగత కార్యకలాపాలు కొరకు తమ బంధువుల ఇంటికి వచ్చి వారితో సంప్రదింపులు జరిపి మధ్యాహ్నం భోజనం స్వీకరించారు&period; అనంతరం రాయచోటిలో…

Read more

ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి..

<p>శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మార్గంలో ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి దారుణమైన ఘటన చోటు చేసుకుంది&period; à°ˆ ఎలుగుబంటి దాడిలో ప్రొటెక్షన్ వాచరు చెవుల వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు&period; ఇష్టకామేశ్వరి వద్ద విధులను పూర్తి చేసుకొని సున్నిపెంటకు వస్తున్న క్రమంలో…

Read more

వినుత కోటా ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు కార్యక్రమం..

<p>à°ˆ నెల డిసెంబర్ 9 à°¨ కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించి విద్యార్థులు&comma; అర్హత ఉన్న…

Read more

వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం..

<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పిచ్చాటూరు మండలం శివగిరి గ్రామంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం&comma; ఆయిల్&comma; పప్పు లు పంపిణీ చేశారు&period; ఆర్థిక సహాయం క్రింద à°’à°• వ్యక్తి ఉన్న కుటుంబానికి 1000 రూపాయలు&comma; ఇద్దరు ఉన్న కుటుంబాలకు 2000…

Read more

రేపు బాపట్లకు రానున్న చంద్రబాబు..

<p>తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు &lowbar; నారా చంద్రబాబు నాయుడు&lowbar; శుక్రవారం బాపట్ల పర్యటన à°•à°¿ రాబోతున్నారు&period; శుక్రవారం మధ్యహ్నం 3 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో పిట్టలవానిపాలెం మండలం&comma; మంతెనవారి పాలెం గ్రామం లో బాపట్ల నియోజకవర్గం లో ప్రవేశించి అనంతరం బాపట్ల…

Read more

భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

<p>తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు&period; భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను&comma;జగనన్న కాలనీలను పరిశీలించారు&period; తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం…

Read more

నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి

<p>తుఫాను కారణంగా నిరాశ్యులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు&period; బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యవసరకులు&comma; 25 కిలోల బియ్యాన్ని…

Read more

రెండు మోటార్ సైకిళ్ళు ఢీ.. ఒకరు మృతి

<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటన లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; మృతుని నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన…

Read more

రేవంత్ రెడ్డి పై నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు..

<p>à°¡à°¾&comma;&comma; బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలని&comma; విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి&period; దేశంలో ఆర్థిక సమానత్వం&comma; సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారు అని&comma; అందుకే జగన్…

Read more