ap police

అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్

<p>ఆంధ్రప్రదేశ్ &comma;తెలంగాణ లో మారుమోగుతున్న పేరు ఏమైనా ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవాలి &period; మరి ఎవరో కాదు మన అఘోరి మాతనే &period;&period; మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఆగోరీమాత à°¹ హడావిడి à°…à°‚à°¤ ఇంతా కాదు&period; తాను…

Read more

పోసాని అరెస్ట్ కాయమేనా … ?

<p>సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు&period; టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళిపై నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు&period;…

Read more

బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు

<p>ఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది&period; విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది&period; వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు&period; బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని à°“ రెస్టారెంట్‌లోకి తీసుకువెళ్లి భోజనం…

Read more

దేవినేని అవినాష్ కు ఎయిర్ పోర్ట్ లో చుక్కెదురు

<p>దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు&period; మంగళగిరి పోలీసులకు సమాచారం అందించగా ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో ప్రయాణానికి అనుమతించవద్దని వారు కోరారు&period; దీంతో శంషాబాద్ లో విమానం ఎక్కకుండా అవినాశ్…

Read more

మందు బాబులతో SI చిందులు

<p>గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన à°“ పోలీసు అధికారి విధినిర్వహణ పక్కన పెట్టి మందు బాబులతో SI చిందులు చిందేశాడు&period;&period; గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు&period; దీంతో…

Read more

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

<h3 class&equals;”wp-block-heading”>నంద్యాల జిల్లాలో మంత్రి రవీందర్ కారు ప్రమాదం&lpar;Minister Ravinder Car Accident&rpar; <&sol;h3>&NewLine;<p>ఆళ్లగడ్డ&lpar;Allagadda&rpar; మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారి పై లారీని కారు ఢీకొట్టింది&period; à°ˆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు&period; మృతులను హైదరాబాద్ వాసులుగా…

Read more

గంజాయి సప్లై చేస్తూ పట్టుబడిన పోలీసులు..

<p>బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ధనార్జేనే ధ్యేయంగా చేస్తున్న వృత్తిని మరిచి దొంగలను పట్టుకొని శిక్షించాల్సిన పోలీసులే గంజాయి సప్లై చేస్తు బాలనగర్ ఎస్ఓటి పోలీసులకు చిక్కిన ఘటన స్థానికంగా కలకలం రేగింది&period; కాకినాడకి చెందిన ఎపిఎస్పి 3à°µ బెటాలియన్ కు…

Read more

ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

<p>ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది&period; తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు&period; అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చారని అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు&period; ఏపీ పోలీసులుతో పాటు ఇరిగేషన్‌…

Read more

ఎవరు? ఎందుకు? ఏం ఆశించి?

<p>నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది&period; అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు&period; దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి&period; తెలంగాణ&comma; ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే&period; అయితే&comma; సాగర్‌ నుంచి…

Read more

హైవేపై కారు బోల్తా…

<p>కారు బోల్తాపడిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి &&num;8211&semi; దుత్తలూరు హైవేపై చోటుచేసుకుంది&period; ప్రకాశం జిల్లా పామూరు నుంచి కడపకు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది&period; దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి&period; వారిని వెంటనే 108…

Read more