ఎవరు? ఎందుకు? ఏం ఆశించి?

AP Police reached Sagar at midnight

Advertisements

&NewLine;<p>నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది&period; అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు&period; దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి&period; తెలంగాణ&comma; ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే&period; అయితే&comma; సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా&period;&period; తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు&period; ఈ క్రమంలో అక్కడ ఘర్షన వాతావరణం చోటుచేసుకుంది&period; తాజాగా&period;&period; ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు&period; పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేలా వ్యూహాత్మకంగానే వివాదం సృష్టించారని మండిపడ్డారు&period; దీనిపై ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; ఎవరు&quest; ఎందుకు&quest; ఏం ఆశించి&quest; ఈ ప్రయత్నాలు చేశారో ప్రజలకు తెలుసని అన్నారు&period; సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది&period; నీళ్లు ఎక్కడికి పోవు&period; దీనిపై పోలింగ్‌కు ముందు రోజు అర్ధరాత్రి వివాదం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది&period; ఇది కచ్చితంగా కుట్రలో భాగమే అని తెలిపారు&period; ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా&period;&period; సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు&period; ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించవు అని తేల్చి చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..