ap politics

మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన

<p>ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన అన్నారు&period; రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా&quest; అని ఆయన ప్రశ్నించారు&period; చెన్నై&comma; కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర…

Read more

జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు..

<p>ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది&period; ఆయకట్టుకు నీరు విడుదల చేసింది&period; నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు&period; పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు&period; బుచ్చి&comma; కోవూరు&comma;…

Read more

కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారు.

<p>వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు&period;<br &sol;>భూకబ్జాలు&comma; అక్రమ మైన్స్&comma; దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు<br &sol;>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు&period;వైసిపి ఎమ్మెల్యేలు&comma; మంత్రులకు… ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు&period;కోట్ల…

Read more

నిరసన వ్యక్తం చేసిన జనసేన టిడిపి..

<p>విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 21 డివిజన్ లో ఉన్న రోడ్లపై మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం రద్దీగా ఉండే బిఆర్టిఎస్ రోడ్ లోని పలుచోట్ల రోడ్లను మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం à°ˆ రోడ్లో ప్రయాణించే వాహనాలు రోడ్డు…

Read more

YS Jagan Mohan Reddy : ప్రజాసంకల్ప యాత్రకు ఆరేళ్ళు పూర్తి

<p>వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములోని వైఎస్సార్ సర్కిల్ లో దివంగత నేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ చేసి…

Read more

గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది

<p>గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది&period; తమ ఓట్లను వైసీపీ నేతలు తొలగించారని టీడీపీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులకు పిర్యాదు చేశామన్నారు&period; ఇరవై ఏళ్లగా తన ఓటు గుంటూరులో ఉందని&period;&period; దానిని వైసీపీ నేతలు తొలగించారని కార్పొరేటర్…

Read more

దళితులపై దాడుల్లో జగనే ప్రథమ ముద్దాయి

<p>కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద కాలవ సెంటర్లో వినూత్న నిరసన చేపట్టారు&period; సీఎం జగన్ ఫ్లెక్సీ కు చెప్పుల దండ వేసి&comma; దళిత మహిళ నేత అసిలేటి నిర్మల పిండ ప్రదానం చేశారు&period; దళితబిడ్డ అని చెప్పుకునే సీఎం జగన్&comma; రాష్ట్రంలో దళితులపై…

Read more

కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి: దేవినేని ఉమా

<p>తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు&period;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్&comma; మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు&period; సీఎం జగన్…

Read more

కోడికత్తి కేసు విచారణ ఈనెల 15కు వాయిదా

<p>ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది&period; à°ˆ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు&period; à°ˆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది&period; తదుపరి విచారణను…

Read more

నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది: విజయసాయి రెడ్డి

<p>వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు&period; నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు&period; ఏ పార్టీ అధికారంలో ఉంటే à°† పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు…

Read more