ap rains

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

<p>అల్పపీడనం ప్రభావంతో వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన తెలిపింది&period; కాకినాడ&comma; కోనసీమ&comma; తూర్పుగోదావరి&comma; పశ్చిమగోదావరి&comma; ఏలూరు&comma; కృష్ణా&comma; గుంటూరు&comma; బాపట్ల&comma; ప్రకాశం&comma; నెల్లూరు&comma; కర్నూలు&comma; నంద్యాల&comma; వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు…

Read more

తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం

<p>ఎన్టీఆర్ జిల్లా మిచౌంగ్ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం&period; కలెక్టరేట్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు&comma; మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు&period;…

Read more

మిచాంగ్ తుఫాన్ దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడటంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు&comma; ఈదురుగాలులు వీచే పరిస్థితి వున్న దృష్ట్యా సోమవారం 4&period;12&period;2023 ఒకరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ&comma; ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ పి&period;ప్రశాంతి తెలిపారు&period; జిల్లాలోని అన్ని ప్రభుత్వ&comma;…

Read more

ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

<p>కొమోరిన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ వెల్లడించింది&period; à°ˆ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది&period; దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది&period;…

Read more