Ap

అనకాపల్లి చోడవరంలో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయి..

<p>అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని హాస్పిటల్ స్టాప్ వద్ద వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని డాక్టర్ హిమబిందు తెలిపారు&period; ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుంచి సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² వరకు అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు&period; అలాగే రాత్రి…

Read more

మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టులో విచారణ..

<p>ఖాళీగా ఉన్న మెడికల్‌ పీజీ సీట్ల భర్తీకి కర్ణాటక&comma; మహారాష్ట్రాల్లో ఇచ్చినట్లు సడలింపు ఇవ్వాలని ఏపీ&comma; తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి&period; పిటిషన్‌పై జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ&comma; జస్టిస్‌ అలోక్‌ అరాథే ధర్మాసనం విచారణ చెపట్టింది&period; ఫిబ్రవరి…

Read more

జాబ్ క్యాలెండర్ పై మంత్రి సవిత ప్రెస్ మీట్..

<p>ఎన్నికల హామీలులో భాగంగా పదివేల అరవై ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అన్నారు&period; దీనికి సంబంధించి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటించామని చెప్పారు &period; జగన్ అధికారంలోకి వచ్చి జాబ్ క్యాలెండర్ను ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని హామీ…

Read more

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో భారీగా పంట నష్టం..

<p>అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు&period; రైతన్నలు అధైర్యపడొద్దని&period;&period; à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని భరోసా కల్పించారు&period; అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు&comma; ఉన్నతాధికారులతో వీడియో…

Read more

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.

<p>ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది వాతావరణశాఖ&period;<br &sol;>&NewLine;ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని వెల్లడించింది&period; కోనసీమ&comma; పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు&period; కృష్ణా&comma; గుంటూరు &comma; బాపట్ల జిల్లాల్లో…

Read more

వ్యవసాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.

<p>రాష్ట్రంలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే&period; అయితే పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్రవ్యాప్తంగా 1&comma;215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు&comma; మరో 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సీఎంకి…

Read more

ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకం ప్రారంభోత్సవం.

<p>ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌&period; APSRTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేలా à°ˆ దివ్యాంగ శక్తి పథకాన్ని అమలుచేయనుంది ప్రభుత్వం&period; అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు &OpenCurlyQuote;దివ్యాంగ శక్తి’ని ప్రారంభించనున్నారు&period; గతేడాది…

Read more

ఎంపీ పుట్టా మహేష్ మరో ప్రెస్ నోట్ విడుదల.

<p>మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో తన పేరు రావడంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి స్పందించారు&period; తాను ఎలాంటి తప్పూ చేయలేదని&comma; à°ˆ ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period; à°ˆ మేరకు…

Read more

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

<p>ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది&period; భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125à°µ జయంతిని పురస్కరించుకుని&comma; అమరావతిలోని శాఖమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు&comma;…

Read more

మద్యం కుంభకోణంలో మరో అరెస్టు..

<p>మద్యం కుంభకోణంలో మరో అరెస్టు&period;&period; లిక్కర్‌ కంపెనీల ద్వారా వసూలుచేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన వ్యక్తిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period; డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ను సోమవారం నేపాల్‌ సరిహద్దుల్లో…

Read more