జాబ్ క్యాలెండర్ పై మంత్రి సవిత ప్రెస్ మీట్..

Advertisements

<p>ఎన్నికల హామీలులో భాగంగా పదివేల అరవై ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అన్నారు&period; దీనికి సంబంధించి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటించామని చెప్పారు &period; జగన్ అధికారంలోకి వచ్చి జాబ్ క్యాలెండర్ను ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు కానీ&comma; ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొన్నారు &period; నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు&period; యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కచ్చితంగా నెరవేరుస్తామని మంత్రి సవిత అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.