Babu

ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకం ప్రారంభోత్సవం.

<p>ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌&period; APSRTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేలా à°ˆ దివ్యాంగ శక్తి పథకాన్ని అమలుచేయనుంది ప్రభుత్వం&period; అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు &OpenCurlyQuote;దివ్యాంగ శక్తి’ని ప్రారంభించనున్నారు&period; గతేడాది…

Read more

అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.

<p>కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు&period; మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు&period; à°Žà°‚à°¤ చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; &OpenCurlyQuote;అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు&comma; కరెంటివ్వకూడదు&comma; ఇళ్లు…

Read more

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

<p>కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి&period; కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు&comma; ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం…

Read more

బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఇంటూరి…

<p><strong>Babu Surety &&num;8211&semi; Guarantee for future &colon;<&sol;strong><&sol;p>&NewLine;<p>కందుకూరు పట్టణం 3 à°µ వార్డు దుర్గమ్మ గుడి ఏరియాలో బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు&period; పార్టీ నాయకులు…

Read more

కుప్పంలో బాబు మూడో రోజు పర్యటన..

<p>చిత్తూరు జిల్లా&period;&period; నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్పంలో పర్యటన వివరాలు&period;&period; ఉదయం 11 గంటలకు ప్రజలనుండి వినతి పత్రాలు స్వీకరించి&comma; 12 గంటలకు పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ఏర్పాటుచేసిన కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు&period; మధ్యాహ్నం రెండు…

Read more

ప్రాణం పొయ్యడానికి కాదు…పోస్టుమార్టం చేయడానికి మాత్రమే

<p>టీడీపీ అధినేత&comma; మాజీ సీఎంచంద్రబాబు&comma; ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది&period; మరికొన్ని నెలల్లో ఎన్నికల జరగనున్న వేళ బాబు&comma; పీకే కలవడం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది&period; à°ˆ క్రమంలో బాబు&comma; పీకే…

Read more