Baby Girl Died

చిన్నారి ప్రాణం తీసిన నిమ్మకాయ..

<p>అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది&period; ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది&period; à°ˆ సంఘటన పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది&period; కుటుంబ సభ్యుల కథనం మేరకు&period;&period; గ్రామానికి చెందిన గోవిందరాజు&comma; దీప దంపతులకు ఏడేళ్ల…

Read more