Bay of Bengal

బంగాళాఖాతంలో అల్పపీడనం

<p>బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది&period; ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది&period; రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది&period; తుపాను ప్రభావంతో తెలుగు…

Read more

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం

<p>పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ వెల్లడించింది&period; ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ నేడు తుఫాన్‌à°—à°¾ రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపారు&period; ఒకవేళ ఇది తుఫాన్‌à°—à°¾ మారితే &OpenCurlyQuote;మిధిలి’à°—à°¾ నామకరణం చేయనున్నారు&period; à°ˆ నెల…

Read more

రైతుబంధు కావాలా? రాబంధు కావాలా?

<p>తాము మూడేళ్లు ఆలోచించి ధరణిని తీసుకువచ్చామని&comma; అలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తుందని&comma; à°ˆ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చెప్పారని ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు&period; గురువారం అదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన…

Read more

బంగాళాఖాతంలో అల్పపీడనం

<p>ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌ నికోబార్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది&period; క్రమంగా ఇది వాయువ్యదిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి&period; దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ à°’à°• ప్రకటన విడుదల చేసింది&period; నవంబర్‌ 15…

Read more

రోజు రోజుకు పెరుగుతున్న చలి

<p>రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది&period; దీంతో జనం వణికిపోతున్నారు&period; ఉదయం చాలా చోట్ల పొగమంచు కురుస్తోంది&period; దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు&period; వారం రోజులుగా సాధారణం కన్నా రెండు నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది&period; రాత్రి…

Read more