bjp party leaders

రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి పోరుబాట…

<p>పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి శ్రేణులు పోరుబాట పట్టాయి&period; రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు&period; దీంతో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది&period; కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో…

Read more