Bjp

కేటీఆర్ పై బండి సంజయ్ విమర్శలు…

<p>కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు&period; కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది&period; కేసీఆర్ పాలనలోని అరాచకాలను&comma; అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు&period; అందుకే జనం…

Read more

బీఆర్ఎస్ నేత పై కేసు నమోదు…

<p>బీజేపీ నాయకుడు&comma; మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ&comma; బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది&period; తమ పార్టీకి చెందిన నేతలు&comma; సర్పంచ్‌లను ఎందుకు కలుస్తున్నావని&comma; ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా…

Read more

రాహుల్ గాంధీపై కేసు నమోదు

<p>భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇటీవల అసోంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది&period; ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం&comma; ప్రజలను రెచ్చగొట్టడం&comma; పోలీసులపై దాడి వంటి అభియోగాలతో రాహుల్ గాంధీపై అసోంలో కేసు…

Read more

ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయింది – షర్మిల

<p>ఏపీ నుండి బీజేపీకి ఒక్క ఎంపీని ప్రజలు గెలిపించలేదన్నారు APCC అధ్యక్షురాలు షర్మిల&period; కానీ ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉందని ఆరోపణలు చేశారు&period; ఏపీ ఎంపీలు బిజెపికి బానిసలైపోయారన్నారు&period; ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయిందంటూ మండిపడ్డారు&period; ప్రజలకు కాంగ్రెస్…

Read more

రాహుల్ గాంధీ పై దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి..

<p>భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటించిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ గూండాలు దాడి చేశారని&comma; à°ˆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు&period; అసోంలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బతద్రువ…

Read more

రాముని ప్రాణ ప్రతిష్ట.. దేశం గర్వించదగ్గ విషయం

<p>చిత్తూరు జిల్లా&comma; పుంగనూరు సోమల &lpar;మం&rpar;లో అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీ బాల రాముని à°•à°¿ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమల మండలం లో భక్తులు శోభ యాత్ర నిర్వహించారు&period; పుంగనూరు బిజెపి ఇంచార్జి మదన్ మోహన్ మాట్లాడుతూ జైశ్రీరామ్ హిందూ…

Read more

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడియం శ్రీహరి…

<p>తిరుమల శ్రీవారిని తెలంగాణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు&period; శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; ఆలయం వెలుపల కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ…&period;పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్…

Read more

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె..

<p>అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు&period; సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26à°¨ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు&period; ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత…

Read more

వర్తిస్తుందా…. వర్తించదా

<p>బిజెపికి వ్యతిరేకంగా ఉండే నాయకులపై ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు&period; చంద్రబాబు కేసులో ముమ్మాటికి రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు&period; చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తుందా&comma; వర్తించదా…

Read more

పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్

<p>పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది&period; బీజేపీ à°•à°¿ ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీ రాజీనామా చేశారు&period; పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు…

Read more