Bjp

ఎన్నికల బరిలో బిజెపి అభ్యర్థి..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్బంగా మాట్లాడుతూ…<br &sol;>తన సొంత ఏజెండా తో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు&period; బిజెపి ఎమ్మెల్యేగా ఒక్కసారి నన్ను గెలిపించండి నేను…

Read more

కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ నటి

<p>తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి&period; మరో ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు&period; తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది&period; à°ˆ సమయంలో చేరికల విషయంలో పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా…

Read more

సీతారామన్ కు హరీశ్ రావు కౌంటర్..!

<p>కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు&period; కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వం అనే విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు&period; సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో…

Read more

నిర్మలా సీతారామన్ హాట్ కామెంట్స్…

<p>కేంద్రం తీసుకువచ్చిన పాలసీ వల్లే హైదరాబాద్&ZeroWidthSpace;కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు&period; తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం‌లో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు&period; కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా&period;&period; కేసీఆర్ సర్కార్ పెట్రోల్…

Read more

25 న వేములవాడ కు రానున్న యూపీ సీఎం..

<p>ఈనెల 25 à°¨ వేములవాడ కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ వస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తెలిపారు&period; తెలంగాణ లో బిజెపి పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది&period; à°ˆ నేపథ్యంలో బిజెపి అభ్యర్థి చెన్నమనేని వికాస్…

Read more

తెలంగాణలో మార్పు అవసరం….

<p>తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు&period; ఆమె కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ దళితబందు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని&comma; à°ˆ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని…

Read more

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్…

<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ&comma; జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి&period; 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111&comma; జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి&period; ఇటీవల ఎల్బీ…

Read more

బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ల కారణంగా తెలంగాణ ఎంతో నష్టపోయింది

<p>బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని à°† పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు&period; బీసీ ముఖ్యమంత్రి హామీ పట్ల తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు&period;నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ…యువత&comma; మహిళలు…

Read more

కాంగ్రెస్, బీజేపీ లు గాలి కబుర్లు చెప్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు – దానం నాగేందర్

<p>ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది&period; అన్ని పార్టీల అభ్యర్ధులు ఇంటింట ప్రచారాన్నితీవ్రం చేశారు&period; ప్రచారంలో అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు&period; ప్రతీ కాలనీలోనూ బస్తిలోనూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు&period; కాంగ్రెస్&comma;…

Read more

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం..

<p>పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే à°Žà°‚à°¤ భద్రంగా ఉంటదో&comma; తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులో ఉంటే అంతే భద్రంగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గం లోని సరస్వతి గూడ&comma; అగర్మియా గూడ&comma; లేమూర్&comma; తిమ్మాపూర్ గ్రామాల్లో…

Read more