తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్…

pavan kalyan

Advertisements

&NewLine;<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ&comma; జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి&period; 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111&comma; జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి&period; ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్ పాల్గొన్నారు&period; ఇప్పుడు బీజేపీ&comma; జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు&period; రేపు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు&period; ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్&comma; 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు&period; తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ పవన్ పాల్గొననున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.