దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు

indrakiladhri Hundi calculation

Advertisements

&NewLine;<p>శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము&comma; ఇంద్రకీలాద్రి&comma; విజయవాడ ఈరోజు హుండీ లెక్కింపు &lpar;21-11-2023&rpar;&colon; 20 రోజులకు నగదు&colon; రూ&period;3&comma;34&comma;32&comma;887&sol;- లు&comma; కానుకల రూపములో బంగారం&colon; 935 గ్రాములు&comma; వెండి&colon; 7 కేజీల 328 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు&period; ఈరోజు హుండీ లెక్కింపు నకు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ కె&period;ఎస్ రామారావు గారు&comma; దేవాదాయ శాఖ అధికారులు&comma; SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది హుండీ లెక్కింపును పర్యవేక్షించారు&period; online నందు e &&num;8211&semi; హుండీ ద్వారా రూ&period; 89&comma;817&sol;-లు విరాళముగా భక్తులు చెల్లించుకొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.