Bjp

తుల ఉమ కామెంట్స్..

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తుల ఉమ మీడియాతో మాట్లాడుతూ&comma; నేను ఎవరికీ హామీ చేయలేదనీ&comma; తల్లిదండ్రులు నిబద్దతతో పెంచారు&comma; అదే విధంగా పెరిగానన్నారు&period; బిసి బిడ్డ&comma; మహిళకు బీజేపీ టికెట్ ఇస్తే…

Read more

దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు..

<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు చేశారు… అనంతరం మీడియా తో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడుతూ వార్డ్ నెంబర్ స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగానన్నారు&period; నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ…

Read more

కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ అమిత్ షా

<p>కేంద్రమంత్రి అమిత్ à°·à°¾ చత్తీస్ గఢ్ లోని జశ్పూర్ నియోజకవర్గం ర్యాలీలో పాల్గొన్నారు&period; బీజేపీ అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని పారద్రోలుతామన్నారు అమిత్ à°·à°¾&period; à°ˆ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు&period; కాంగ్రెస్ హయాంలో దేశంలో కుల మత విభేదాలు…

Read more

జగన్‌ నాలుగన్నరేళ్లుగా మోసం చేస్తూనే..

<p>మైనారిటీలను సీఎం జగన్‌ నాలుగన్నరేళ్లుగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ విమర్శించారు&period; కాకినాడ బిజెపి కార్యాలయం జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు&period; à°—à°¤ ప్రభుత్వంలో…

Read more

పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు..

<p>పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి రాంబాబు పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి…

Read more

తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు..

<p>నామినేషన్ల దాఖలుకు నేడు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థు వ్యర్థి&comma;లకు సంబంధించి మరో సెట్ నామినేషన్లు&comma; స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది&period; శనివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ&comma; పరిశీలనలో తిరస్కరణ ఆతర్వాత ఎన్నికల బరిలో…

Read more

చల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్..

<p>నల్గొండ జిల్లా&period;&period; మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు&period; మునుగోడు ఎన్నికల్లో ఒకరు అవినీతిపరుడు ఇంకొకరు అహంకారి అయిన వీరి ఇద్దరిని ఇంటికి పంపేందుకు బీజేపీ కార్యకర్తలు నడుం బిగిస్తున్నారని&comma; నవంబర్ 30à°¨…

Read more

భాజపా జెండా ఎగురవేయడం ఖాయం..

<p>రాజేంద్రనగర్ నియోజకవర్గం అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ఉదయం తన నివాసం మైలార్దేవ్పల్లి ప్రజాభవన్ ఆరంగర్ చౌరస్తా నుండి రాజేంద్రనగర్ ఆర్డిఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు&period; అనంతరం మీడియా తో మాట్లాడుతూ&period; భారతీయ…

Read more

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు – కె నారాయణ

<p>రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే&period; నారాయణ ఆరోపించారు&period; బీఆర్ఎస్ చేస్తున్నదంతా అక్రమాలు&comma; అన్యాయాలే&period;ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ à°•à°¿ బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం&period;బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు à°ˆ భూమి…

Read more

నామినేషన్కు ముందు ప్రత్యేక పూజలు..

<p>మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ నామినేషన్ వేసేందుకు బయలుదేరారు&period; నామినేషన్కు ముందు కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; నేను ఆంజనేయస్వామి భక్తుండనని అందుకే ఇక్కడ పూజలు నిర్వహించనని తెలిపారు&period; రాబోయేది బిజెపి ప్రభుత్వం అని…

Read more