తుల ఉమ కామెంట్స్..

Thula Uma

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తుల ఉమ మీడియాతో మాట్లాడుతూ&comma; నేను ఎవరికీ హామీ చేయలేదనీ&comma; తల్లిదండ్రులు నిబద్దతతో పెంచారు&comma; అదే విధంగా పెరిగానన్నారు&period; బిసి బిడ్డ&comma; మహిళకు బీజేపీ టికెట్ ఇస్తే కుట్రలు చేశారనీ ప్రజలకు మేలు చేస్తే తప్పు&comma; ప్రజ నాయకురాలు ఎదగడం తప్పు పట్టారనీ&comma; బీజేపీ పార్టీ ఇటీవలే మహిళల కి 33 పర్సంట్ రిజర్వేషన్ అన్నారు&period; కనీసం 10 శాతం&comma; 12 శాతం కావడం లేదనీ&comma; 75 ఏళ్లుగా దొరల ప్రాబల్యం నడుస్తుందనీ&comma; ఇక వేములవాడ నుండే దొరల పై పోరాటం కొనసాగుతుందన్నారు&period; నన్ను నక్సలైట్ అంటున్నారనీ అనాడు దొరల బానిసత్వం విముక్తి పై కోట్లాడిన వాస్తవమే&comma; పార్టీ నాకు అవకాశం ఇవ్వక పోతే బిసి లకు&comma; మహిళలకు ఇక బీజేపీ అవకాశాలు ఉండవనీ&comma; లో నేను కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..