Bjp

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు చిన్నచూపు – బీజేపీ

<p>కాంగ్రెస్‌&comma; బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు&period; జనాభాలో à°…à°§à°¿à°• శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కరీంనగర్‌లో మీడియాతో సంజయ్‌ మాట్లాడారు&period; అణగారిన వర్గాల…

Read more

గొర్లు మింగేటోడు కేసీఆర్.. బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి..

<p>ఎంపీ&comma; కోరుట్ల BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు&period; నేటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ&period;&period; &&num;8216&semi;గొర్లు మింగేటోడు కేసీఆర్ అయితే&period;&period; బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి&&num;8217&semi; అని అన్నారు&period; కాంగ్రెసు ఓటేసి ఐదేళ్లు…

Read more

పెద్దల సభలో.. చిల్లర వేషాలు..

<p>పెద్దల సభలో ఉంటూ చిల్లర వేషాలు వేస్తున్నారు ట్విట్టర్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి పై నిప్పులు చెరిగారు బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్&period; తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్విట్టర్…

Read more

కాంగ్రెస్‌ పై సీఎం యోగి ఫైర్..

<p>ఛత్తీస్‌గఢ్‌లో కూడా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు&period; శనివారం కవార్ధాలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు&period;…

Read more

పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి ఫైర్..

<p>ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు&period; ఆమె ఏ ఎండకు à°† గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు&period; టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం à°†…

Read more

బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆదివారం తదుపరి ఉమ్మడి కార్యచరణను ప్రకటించనున్నారని సమాచారం&period; పొత్తుకు సంబంధించి శనివారం రాత్రి జనసేనాని పవన్ కల్యాణ్ నివాసంలో కీలక చర్చలు జరిగాయి&period; ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థుల…

Read more

రాజా సింగ్ బైక్ ర్యాలీ..

<p>గోషామహల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాజా సింగ్ దూల్పేట్ లోని ఆకాశపురి దేవాలయం వద్ద పూజ అనంతరం తన అభిమానులు మరియు కార్యకర్తలతో కలిసి లోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బైక్ ర్యాలీ à°—à°¾ బయలుదేరారు&period; ఆయనతోపాటు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్…

Read more

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది – కిషన్ రెడ్డి

<p>కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period; లక్ష్మణ్&comma; ఈటల&comma; రఘునందనరావు తదితర బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు&period; గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు&comma; మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు…

Read more

గ్రామాల్లో ఇంటింటి ప్రచారం..

<p>జనగామ జిల్లా జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేశారు&period; ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; ఆరుట్ల ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం…

Read more

స్థానికేతుడు వద్దు.. స్థానికుడే కావాలి..

<p>జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు వారు ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు&period; డబ్బులు ఇంజన్ సర్కార్…

Read more