Bjp

బీజేపీపై మరోసారి ఫైర్ – విజయసాయి రెడ్డి

<p>వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు&period; చంద్రబాబు అరెస్ట్ ను à°–à°‚à°¡à°¿à°‚à°šà°¡à°‚&comma; ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో&comma; విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు&period; తాజాగా పురందేశ్వరిపై…

Read more

బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి..

<p>రాజేంద్రనగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనందుకు రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారని ఆయన అన్నారు&period; రాజేంద్రనగర్ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని రానున్న కాలంలో బిఆర్ఎస్ పూర్తిస్థాయిలో కనుమరుగు చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తానని…

Read more

సమావేశంకి భారీ ఎత్తున అభిమానులు..

<p>రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో BJPà°•à°¿ గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు&comma;BJP పార్టీ విడుదల చేసిన మూడవ జాబితాలో తన పేరు లేకపోవడం తో మనస్తాపం చెంది నేడు…

Read more

పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఈఓ

<p>అలిపిరి పాదాల మండపం&comma; పార్వేట మండపం పై బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి&period; తిరుమలలో వైల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ&period;&period;పార్వేట మండపాన్ని మరమ్మత్తు చేసే అవకాశం లేనందునే జీర్ణోధరణ చేసామని&comma;…

Read more

సమాధానం చెప్పలేక.. అక్రమ కేసులు..

<p>టిడిపి&comma; బిజెపి&comma; జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని&comma; ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు&period; శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని…

Read more

వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్

<p>ఇదివరకే పలు వివాదల్లో చిక్కుకున్న జీవితా రాజశేఖర్&period;&period; ఇప్పుడు పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు&period; అయితే అందుకు బదులుగా సమాధానమిస్తూ&period;&period; తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్ అన్నారు&period; ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్ అవుతోన్న తన ఫోటోలు…

Read more

రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

<p>రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; మజ్లిస్ పార్టీ బలం రాహుల్ కు తెలియదని&period; తమ బలాన్ని చూసి ఇందిరాగాంధీనే సలాంకు వచ్చిందన్నారు&period; రాహుల్ గాంధీకి తామంటే ద్వేషంమని అన్నారు&period; రాహుల్ గాంధీ సహితులైన సింధియా&comma; జితిన్ ప్రసాద్ వంటి…

Read more

గండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..

<p>ఇబ్రహీంపట్నం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ అబ్దుల్లాపూర్మెట్ లోని à°—à°‚à°¡à°¿ మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు&period; కుటుంబ సభ్యులు మరియు బిజెపి శ్రేణులతో కలిసి తన ప్రచార దానికి కూడా పూజలు నిర్వహించారు&period; ప్రజలు…

Read more

అసెంబ్లీ బిజెపి నాయకుల నిరాహార దీక్ష..

<p>నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా సమయంలో మా దుస్థితి చూసుకుంటుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది&period; ఇంటింటికి వెళ్లి మా అభ్యర్థికి ఓటేయండి…

Read more

మేము ప్రశ్నిస్తే చంద్రబాబుపై కేసు పెడతారా – పురందేశ్వరి

<p>కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు&period; రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి&period; రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు&period; తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా…

Read more