సమాధానం చెప్పలేక.. అక్రమ కేసులు..

Purandeshwari

Advertisements

&NewLine;<p>టిడిపి&comma; బిజెపి&comma; జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని&comma; ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు&period; శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని ఆమే దర్శించుకున్నారు&period; ఆలయ మర్యాదులతో స్వాగతం పలికి స్వామి వారి దర్శిన బాగ్యం కల్పించి&comma; స్వామి వారి తీర్థ ప్రసాదాలు&comma; చిత్రపట్టాన్ని అందజేసిన ఆలయ ఈవో వెంకటేశు&period; తరువాత అగరంపల్లిలో బిజెపి కార్యాలయం ను ప్రారంభించారు&period; అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలను కొనసాగుతుందని ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా…లిక్కర్&comma; ఇసుక&comma; మైనింగ్ లతో అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు&period; బిజెపి లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.