Blood Pressure

Almonds : రోజూ బాదం తింటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

<p>బాదంపప్పులు పోషకాలతో నిండిన గింజలు&comma; వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి&period; బాదంపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు&comma; ఫైబర్&comma; విటమిన్లు&comma; ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి&period; ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి&comma; రక్తపోటును నియంత్రిస్తాయి&comma; షుగర్ నియంత్రణకు కూడా…

Read more

చిలకడదుంపలో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు

<p>ఎరుపు&comma; గులాబీ రంగులో ఉండే చిలకడదుంపలకు మట్టి అంటుకొని ఉందికదా అని కొనడం మానేయవద్దు&period; తప్పనిసరిగా కొనాలి&period; ఎందుకంటే వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు&period; తియ్యగా ఉండే వీటిని కొందరు పచ్చివిగానే తినేస్తుంటారు&period; కొంతమంది ఉడకబెట్టి తింటారు&period;…

Read more

కిడ్నీల ఆరోగ్యానికి కవచంగా పనిచేసే బార్లీ వాటర్..!

<p>à°ˆ నీరు మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది&period; మూత్రపిండాల్లో రాళ్లు&comma; à°…à°§à°¿à°• క్రియాటినిన్ స్థాయిలు వంటి సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది&period; వీటితో ఇంకేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము&period; à°…à°§à°¿à°• బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది&period; యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌à°•à°¿ అద్భుతంగా పనిచేస్తుంది&period; జీర్ణక్రియను…

Read more

రుద్రాక్షలలో వైద్యం..!

<p>రుద్రాక్షలు ధరించుట వలన దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం&period; రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును&period; రుగ్మతలు నియంత్రించడానికి &comma; ఆరోగ్య సమస్యల పరిష్కరారానికి &comma; శరీరములో చక్రాలను సమతుల్యపరిచేందుకు &comma; ఆరా క్లెన్సింగ్ కు వీటిని ఉపయోగిస్తారు&period; రుద్రాక్షను జీవితాన్ని…

Read more

గుండె ఆరోగ్యానికి మంచి ఆహారపదార్ధాలు

<p>పండ్లు మరియు కూరగాయలు విటమిన్లు&comma; ఖనిజాలు మరియు ఫైబర్‌కు మంచి మూలం&period; అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి&period; పూర్తి ధాన్యాలు ఫైబర్ మరియు పోషకాలకు మంచి మూలం&period; అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి&period;…

Read more

దబ్బపండుతో ఆరోగ్య లాభాలు..

<p>ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ&period; అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు&period; వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి&period; కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ&period; à°ˆ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది&period;…

Read more

చిలగడ దుంపల ఆరోగ్య ప్రయోజనాలు

<p>చిలగడ దుంపలు à°’à°• పోషకమైన మరియు రుచికరమైన కూరగాయ&period; అవి విటమిన్లు&comma; ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం&period; చిలగడ దుంపల్లో విటమిన్ A ఉంటుంది&comma; ఇది చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది&period; విటమిన్ A లోపం దృష్టి సమస్యలకు దారితీయవచ్చు&comma; వీటిలో…

Read more

రక్తపోటు రానివ్వని కొన్ని పదార్ధములు

<p>ఇంటాబయటా పనుల ఒత్తిడీ&comma; ఆధునిక జీవనశైలితో చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు&period; తినే ఆహారంలో తరచూ కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల à°† సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు&period; వెల్లుల్లి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది&period; రోజుకి మూడు వెల్లుల్లి పలుకులు తింటే…

Read more

ఉల్లికాడలలో ఆరోగ్య ప్రయోజనాలు

<p>ఉల్లికాడలు గుండె&comma; రక్తనాళాలకు మంచిది&period; ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది&comma; గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది&period; à°ˆ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి&comma; తగ్గించడానికి సహాయపడుతుంది&period; ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి&period; ఉల్లికాడలలో ఉన్న…

Read more

చాక్లెట్‌..గుండెకు మేలు

<p>డార్క్‌ చాక్లెట్‌ రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు&comma; గుండెకు మేలు చేస్తున్నట్టు à°—à°¤ అధ్యయనాల్లో వెల్లడైంది&period; అయితే ఇదెలా జరుగుతుందోననేది మాత్రం తెలియదు&period; ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇందులోని గుట్టును ఛేదించారు&period; కోకో గింజల్లోని పీచు మన పేగుల్లో ఎలా పులుస్తుందో&comma; ఎలా మేలు…

Read more