చిలకడదుంపలో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు

sweet potato

Advertisements

&NewLine;<p>ఎరుపు&comma; గులాబీ రంగులో ఉండే చిలకడదుంపలకు మట్టి అంటుకొని ఉందికదా అని కొనడం మానేయవద్దు&period; తప్పనిసరిగా కొనాలి&period; ఎందుకంటే వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు&period; తియ్యగా ఉండే వీటిని కొందరు పచ్చివిగానే తినేస్తుంటారు&period; కొంతమంది ఉడకబెట్టి తింటారు&period; ఎక్కువ మంది సాయంత్రం వేళ స్నాక్ లా తీసుకుంటారు&period; వీటి గొప్పతనం గురించి తెలుసుకుందాం&period; వీటిని తింటే బరువు పెరిగిపోతామనే ఆలోచనతో చాలా మంది కొనరు&period; ఈ దుంపలను మనం రోజూ ఆహారంలో చేర్చుకోవచ్చు&period; చిలకడదుంపలను తీసుకుంటే వాటిలో పొటాషియం ఉంటుంది&period; రక్తపోటును నియంత్రిస్తుంది&period; హైబీపీకి కారణమయ్యే సోడియం చర్యను పొటాషియం నియంత్రిస్తుంది&period; ఈ దుంపలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి&period; గుండె జబ్బులతో బాధపడేవారు వారానికి ఒకసారైనా వీటిని తినాలి&period; రక్తనాళాలు దెబ్బతినకుండా నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలున్నాయి&period; గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి&period; తొక్క తీసేసి&comma; కొద్దిగా నిమ్మరసం&comma; ఉప్పు కలిపి తింటే ఆ రుచే వేరు&period; ఇలా తినడంవల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు&period; వీటిలోని పండి పదార్థంవల్ల కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది&period; వీటిల్లో కరిగేవి&comma; కరగనివి రెండు రకాల ఫైబర్ ఉంటుంది&period; కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతోపాటు దాన్ని బయటకు పంపించడంలో కూడా సాయపడుతుంది&period; కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది&period; కాబట్టి ఈ దుంపలు తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; ఆరెంజ్ కలర్ చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది&period; శరీరంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది&period; ఇది క్యారెట్‌లో కూడా ఉంటుంది&period; చిలకడ దుంపలు తినడం ఎంతో మంచిది&period; దీర్ఘకాలిక మంట వల్ల గుండె జబ్బులు వస్తాయి&period; చిలకడ దుంపల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి&period; శరీరంలో మంట తగ్గడంతోపాటు ఛాతి దగ్గర వచ్చే మంట లాంటిది తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nHTHTOZxV8"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-eating-these-foods-while-eating-an-orange&sol;amp&sol;">ఆరెంజ్ తిన్నప్పుడు ఈ ఆహారాలు తింటున్నారా&period;&period; అయితే ప్రమాదం&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆరెంజ్ తిన్నప్పుడు ఈ ఆహారాలు తింటున్నారా&period;&period; అయితే ప్రమాదం&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-eating-these-foods-while-eating-an-orange&sol;embed&sol;&num;&quest;secret&equals;uKYibYq6XI&num;&quest;secret&equals;nHTHTOZxV8" data-secret&equals;"nHTHTOZxV8" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3DXsfeBS6i"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;get-rid-of-double-chin&sol;amp&sol;">ఈ చిట్కాతో డబల్ చిన్ కి గుడ్ బాయ్ చెప్పండి&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈ చిట్కాతో డబల్ చిన్ కి గుడ్ బాయ్ చెప్పండి&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;get-rid-of-double-chin&sol;embed&sol;&num;&quest;secret&equals;YN0Ilqas9R&num;&quest;secret&equals;3DXsfeBS6i" data-secret&equals;"3DXsfeBS6i" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు