cholesterol

చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఉల్లికాడ

<p>లేత ఉల్లికాడలు గొప్ప రుచిని&comma; పోషకాలు పుష్కలంగా ఉంటాయి&period; కేలరీలు&comma; కొవ్వు తక్కువగా&comma; పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో à°…à°§à°¿à°• బరువు సమస్య తలెత్తదు&period; ఉల్లికాడలు తీసుకోవడం వల్ల ఊబరం వంటి సమస్యలు తగ్గుతాయి&period; లివర్‌లో పేరుకుని…

Read more

మధుమేహం బాధపడుతున్నారా.. ఈ పండు తినండి!

<p>చాలామందిని పట్టిపీడిస్తున్న‌ వ్యాధులలో మధుమేహం à°’à°•‌à°Ÿà°¿&period; ఇది శరీరంలో అనియంత్రిత చక్కెర స్థాయి కార‌ణంగా సంభవిస్తుంది&period; శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి 250 కంటే ఎక్కువ ఉంటే&comma; వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిదని చెబుతారు&period; బొప్పాయి తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో…

Read more

జీడిపప్పు వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..!

<p>జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్&comma; ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం&period; సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు&period; అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది&period; జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్…

Read more

చిలకడదుంపలో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు

<p>ఎరుపు&comma; గులాబీ రంగులో ఉండే చిలకడదుంపలకు మట్టి అంటుకొని ఉందికదా అని కొనడం మానేయవద్దు&period; తప్పనిసరిగా కొనాలి&period; ఎందుకంటే వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు మానరు&period; తియ్యగా ఉండే వీటిని కొందరు పచ్చివిగానే తినేస్తుంటారు&period; కొంతమంది ఉడకబెట్టి తింటారు&period;…

Read more

చింతకాయలు తింటున్నారా..?

<p>చింతకాయలు&comma; చింతపండు పులుపు&period; పులుపుతో కూడిన చింతకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము&period; చింతకాయలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం&period; చింతకాయల నుంచి వచ్చే చింతపండుకి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి వున్నాయంటారు&period; చింతకాయలు గుండె ఆరోగ్యం&comma;…

Read more

పండ్లలో సిట్రస్ వలన ఆరోగ్య ప్రయోజనాలు

<p>సిట్రస్ పండ్ల రసాలు విటమిన్ సి యొక్క గొప్ప మూలం&period; విటమిన్ సి à°’à°• శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్&comma; ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది&period; సిట్రస్ పండ్ల రసాలు యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి&period; ఇవి క్యాన్సర్…

Read more

గుండె ఆరోగ్యానికి మంచి ఆహారపదార్ధాలు

<p>పండ్లు మరియు కూరగాయలు విటమిన్లు&comma; ఖనిజాలు మరియు ఫైబర్‌కు మంచి మూలం&period; అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి&period; పూర్తి ధాన్యాలు ఫైబర్ మరియు పోషకాలకు మంచి మూలం&period; అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి&period;…

Read more

మెుక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు

<p>మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్&comma; విటమిన్ -à°‡&comma; బి -1&comma; బి -6&comma; నియాసిన్&comma; ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి&period; మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది&period; ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది&period; ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న…

Read more

రక్తపోటు రానివ్వని కొన్ని పదార్ధములు

<p>ఇంటాబయటా పనుల ఒత్తిడీ&comma; ఆధునిక జీవనశైలితో చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు&period; తినే ఆహారంలో తరచూ కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల à°† సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు&period; వెల్లుల్లి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది&period; రోజుకి మూడు వెల్లుల్లి పలుకులు తింటే…

Read more

ఉల్లికాడలలో ఆరోగ్య ప్రయోజనాలు

<p>ఉల్లికాడలు గుండె&comma; రక్తనాళాలకు మంచిది&period; ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది&comma; గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది&period; à°ˆ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి&comma; తగ్గించడానికి సహాయపడుతుంది&period; ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి&period; ఉల్లికాడలలో ఉన్న…

Read more