కిడ్నీల ఆరోగ్యానికి కవచంగా పనిచేసే బార్లీ వాటర్..!

Barley water

Advertisements

&NewLine;<p>ఈ నీరు మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది&period; మూత్రపిండాల్లో రాళ్లు&comma; అధిక క్రియాటినిన్ స్థాయిలు వంటి సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది&period; వీటితో ఇంకేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము&period; అధిక బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది&period; యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి అద్భుతంగా పనిచేస్తుంది&period; జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది&period; రక్తంలో చక్కెరను స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది&period; బార్లీ వాటర్ తాగుతుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది&period; చర్మం కాంతివంతంగా వుండేందుకు బార్లీ వాటర్ మేలు చేస్తుంది&period; రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది&period; ఆరోగ్యకరమైన గర్భాన్ని నిర్ధారించడంలో బార్లీ వాటర్ హెల్ప్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు