Borvel nagireddy

రాయదుర్గంలో రోడ్డెక్కిన వైసిపి విభేదాలు

<p>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైసీపీ నాయకుల విభేదాలు రోడ్డు కెక్కాయి&period; సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు&period;&period; చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చిన వ్యవహారం&period; ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బోర్వెల్ నాగిరెడ్డిపై చెప్పులతో దాడి…

Read more