Bridge No: 14 between Basin Bridge and Vyasarpadi has been closed.

చెన్నైలో భారీ వర్షాలు….

<p>మిచాంగ్ తుపాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు&period;ఎన్డీఆర్‌ఎఫ్‌&comma; ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చెన్నైలో మోహరించాయి&period; తాంబ్రం ప్రాంతంలో ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు&period;&period; నీటిలో చిక్కుకొన్న 15 మందిని కాపాడాయి&period;…

Read more