brs party

కాంగ్రెస్ బీజేపీ లపై తీవ్ర విమర్శలు చేసిన సబితా ఇంద్రారెడ్డి..

<p>దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు&period; కేసీఆర్‌ది సంక్షేమమని&comma; ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు&period; శుక్రవారం నాడు కందుకూరు మండలంలోని మాదాపూర్&comma; కోలన్…

Read more

ఖమ్మం జిల్లాలో బిఅర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం..

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period;à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇళ్ళ కొరత లేకుండా చేస్తాం అని…

Read more

మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం

<p>ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో వేగం పెంచుతూ క్షణం తీరిక లేకుండా క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు&period; రోజుకో కొత్త వ్యూహంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు&period; ఫలితం ఎలా వచ్చినా ప్రయత్నలోపం మాత్రం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రచారంలో ఏమాత్రం…

Read more

బాలానగర్ లో రోడ్ షో నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి..

<p>భారీగా కార్యకర్తలను సమీకరించిన బిఅర్ఎస్ పార్టీ&period; అల్లపుర్ &comma;మూసాపెట్ &comma; KPHB&comma;బాలానగర్ మీదుగా రోడ్ షో&period;&period; రొడ్ షోలో పాల్గొన్న స్తానిక ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణ రావు&comma; ఎమ్మెల్సీ నవీన్ రావు&comma;స్థానిక కార్పొరేటర్లు Kphb లో కాంగ్రెస్ పార్టీ సీనయర్…

Read more

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పార్టీ ప్రచారం

<p>సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు&period; జామే ఉస్మానియా&comma; ఈశ్వరీబాయి నగర్&comma; ఎల్ నారాయణ నగర్&comma; అంబర్ నగర్&comma; బౌద్ధనగర్&comma;…

Read more

శేరిలింగంపల్లిలో విజయం మాదే – అరెకపూడి గాంధీ

<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి హాఫిజ్ పెట్ డివిజన్ శాంతినగర్ చందానగర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీ&period;&period; ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని శేరిలింగంపల్లిలో భారీ…

Read more

80 స్థానాల్లో విజయం మాదే – జీవన్ రెడ్డి

<p>రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి&comma; గజ్వేల్ సహా 80 స్థానాలు గెలవడం ఖాయం అని జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు&period; జగిత్యాల ఇందిరా భవన్ లో సోమ వారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు&period;…

Read more

కాంగ్రెస్ పార్టీ స్కాం ల పార్టీ.. బీఆర్ఎస్ పార్టీ స్కీం ల పార్టీ..

<p>కాంగ్రెస్ మొదటి నుంచి స్కాములు చేస్తుందని… బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అవసరమైన స్కీములను ఏర్పాటు చేస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు&period; à°ˆ మేరకు గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన…

Read more

మధిర నియోజకవర్గం లో నామినేషన్ల పర్వం..

<p>మధిర అసెంబ్లీకి మొత్తం 27 సెట్ల నామినేషన్ దాఖలు&period; మల్లు భట్టి విక్రమార్క &lpar;CONGRESS&rpar;-4సెట్లు లింగాల కమల్ రాజ్ &lpar;BRS&rpar;-3 సెట్లు పెరుమాలపల్లి విజయ్ రాజు &lpar;BJP&rpar;-1 బొమ్మర రామ్మూర్తి &lpar;ఇండిపెండెంట్&rpar;-2 సెట్లు బలవంతపు కళ్యాణ్ కుమార్&lpar; పిరమిడ్ పార్టీ ఆఫ్…

Read more

రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన- జనక ప్రసాద్

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రైవేటీకరణను ప్రోత్సహించింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పార్లమెంటులో 13 మంది ఎంపీలు సంతకం చేయగా ప్రైవేటీకరణ చేయడం జరిగిందని దానిలో బాల్క సుమన్ కూడా à°’à°• ఎంపీ అని ఈరోజు ప్రైవేటీకరణ ఆపామని వాక్యానించడం పలు ఆశ్చర్యానికి గురి…

Read more