బాలానగర్ లో రోడ్ షో నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి..

madhavaram krishna rao

Advertisements

&NewLine;<p>భారీగా కార్యకర్తలను సమీకరించిన బిఅర్ఎస్ పార్టీ&period; అల్లపుర్ &comma;మూసాపెట్ &comma; KPHB&comma;బాలానగర్ మీదుగా రోడ్ షో&period;&period; రొడ్ షోలో పాల్గొన్న స్తానిక ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణ రావు&comma; ఎమ్మెల్సీ నవీన్ రావు&comma;స్థానిక కార్పొరేటర్లు Kphb లో కాంగ్రెస్ పార్టీ సీనయర్ నేత గొట్టుముక్కల పద్మారావు కెటిఆర్ అధ్వర్యంలో చేరిక మాధవరం కృష్ణ రావు కాబోయే ఎమ్మెల్యే&period;&period;9 ఏళ్లలో మేము పని చేసింది ఆరున్నర సంత్సరలు మాత్రమే&comma; కరొన తో కొంత కాలం పోయింది&period; హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది &period;&period; ఏక్కడి ప్రాంతం వారైనా మాకు సమానమే కులం &comma;ప్రాంతం పేరుతో కేసీఅర్ ఎనాడు చూడలేదు &comma;పెట్టుబడి దారులకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర అభవృద్ధి చేశాం&period; చెన్నై నుండి వచ్చిన రజినీ కి హైదరాబాద్ అభవృద్ధి కనపడింది &comma;కానీ ఇక్కడ గజిని లకు అర్థం కావడం లేదు&period;&period; కేటిఆర్ హైదరబాద్ లో ఐటి రంగం బాగుంటే వివిధ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి దొరుకుతుంది&period;&period;కెటిఆర్ పెదవాల్లకు సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ఏర్పాటు చేశాం సౌభాగ్య లక్ష్మి &comma;కేసీఅర్ భీమ &comma;సన్న బియ్యం తో అన్నపూర్ణ పతకాలు కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఉన్న తాగునీటి &comma;కరేంటు కష్టాలూ ఇప్పుడు లేవు&period; కెటిఆర్ హైదరబాద్ వాసులు పని చేసే ప్రభుత్వాన్ని గుర్తించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె తెలంగాణా పరిస్తితి కుక్కలు చింపిన విస్తరి లా ఉంటుంది&period;&period;కెటిఆర్ మాధవరం కృష్ణ రావు ఒత్తిడితోనే కాపు &comma;కమ్మ &comma;క్షత్రియ సామాజిక వర్గాలకు భూమి కేటాయింపు&period;&period;కెటిఆర్ కాంగ్రెస్ గతం బి అర్ ఎస్ భవిష్యత్తు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.