Brs

ఎర్రగుట్ట కాలనీలో ఉద్రిక్తత

<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి ఎర్రగుట్ట కాలనీలో నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది&period; పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు&period; ఎర్రగుట్ట కాలనీ à°—à°¤ ప్రభుత్వం 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను…

Read more

గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ…

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు&period; ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు&period; వచ్చే నెల 16à°µ…

Read more

కార్పొరేషన్ చైర్మన్ల రాజీనామా…

<p>తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు&period; తమ రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు&period; తెలంగాణ పునర్‌నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు&period; రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్&comma; వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

Read more

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే…

<p>అధికారం ఉన్నా లేకున్నా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికే అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు&period; కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రం లో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు&comma; సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు నివాసం లో…

Read more

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు….

<p>తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి&comma; పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు&period; ఫలితాల అనంతరం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన&period;&period; ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే…

Read more

సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా….

<p>తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు&period; వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు&period; రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో&comma; జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది&period;…

Read more

ముగిసిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు….

<p>తెలంగాణ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరదిగింది&period; త్రిముఖ పోటీలో మెరుపు వేగంతో ప్రత్యేక తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది&period; 119 స్థానాల్లో పోటీ చేసి 64 స్థానాలను సొంతం చేసుకుంది&period; అధికారాన్ని హస్తగతం చేసుకునే మేజిక్ ఫిగర్…

Read more

గెలుపు ఓటములు సహజం….

<p>తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం à°† పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ఎదుటకు వచ్చారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&comma; à°ˆ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తేలిగ్గా తీసుకున్నారు&period; రాజకీయాలన్న తర్వాత గెలుపు ఓటములు సహజం…

Read more

తొలిసారి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ పతాకం…

<p>తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ పతాకం తొలిసారి రెపరెపలాడింది&period; ఉద్యమ పార్టీ బీ ఆర్ ఎస్ ను à°“à°¡à°¿à°‚à°šà°¿ అధికారంలోకి వచ్చింది&period; గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు&comma; దళితులకు మూడెకరాల భూమి వంటి కీలక హామీల అమలుపై ప్రజలు పెదవి…

Read more

కేసీఆర్‌ రాజీనామా….

<p>తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు&period; ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది&period; ఈనేపథ్యంలో కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు&period; కేసీఆర్‌ రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి&period; కొత్త ప్రభుత్వం…

Read more